Brain Eating Amoeba: మరో ముగ్గురికి సోకిన మెదడును తినే అమీబా.. చెరువులో స్నానం చేయడానికి వెళ్లి..
- కేరళలోని తిరువనంతపురంలో మెదడును తినే అమీబా.
- వ్యాధితో బాదపడుతున్న ముగ్గురు వ్యక్తులను వైద్యులు నిర్ధారించారు.
- దీనిని సాధారణంగా "అమీబిక్ బ్రెయిన్ ఫీవర్" అంటారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brain Eating Amoeba In Kerala: కేరళలోని తిరువనంతపురంలో మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్) తో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులను వైద్యులు నిర్ధారించారు. బాధితులు ముగ్గురూ చెరువులో స్నానం చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకింది. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ముగ్గురూ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. కేరళ ప్రభుత్వం చెరువు నీటిని వినియోగించుకునే వారికి కూడా ఒక సలహా జారీ చేసింది.
Paris Olympics 2024: ఫైనల్స్ కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వల్ల అరుదుగా వచ్చే ప్రాణాంతక వ్యాధి అమీబా నెగ్లేరియా ఫౌలెరీ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిని సాధారణంగా ” అమీబిక్ బ్రెయిన్ ఫీవర్ ” అంటారు. జంతువులు స్నానాలు చేసే చెరువులలో స్నానం చేయకూడదని, అలాగే ఆ నీటిని వంటలలో ఉపయోగించవద్దని, ముఖం కడుక్కోవద్దని ప్రభుత్వం సూచించింది. అలా చేస్తే క్రిములు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయని వైద్య అధికారులు తెలిపారు. ఇక ఇదే సమస్య జూలై ప్రారంభంలో తిరువనంతపురంలో 14 ఏళ్ల బాలుడు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో చనిపోయినట్లు నిర్ధారించబడింది. మే తర్వాత జూలైలో ఇది నాల్గవ వ్యాధి కేసు. వీరంతా పిల్లలే. ఈ వ్యాధి గతంలో 2017, 2023లో కేరళ తీరప్రాంత అలప్పుజా జిల్లాలో కనిపించింది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రజలకు అవగాహన పెంచింది. ఎవరికైనా తలనొప్పి, జ్వరం, వాంతులు, గొంతునొప్పి వంటి సమస్యలు ఉంటె వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం కోరింది.
Nayanthara: ‘ముద్దు’పై గొడవ… విఘ్నేష్ శివన్‌ను అవమానించిన నయనతార?
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!