Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Boyapati Sreenu Watches Akhanda 2 3d Show With Fans

‘Akhanda 2’ 3D Show: అభిమానుల మధ్య ‘అఖండ 2’ 3D షో చూసిన బోయపాటి..

Published Date :December 17, 2025 , 9:51 pm
By Shiva Ganesh
‘Akhanda 2’ 3D Show: అభిమానుల మధ్య ‘అఖండ 2’ 3D షో చూసిన బోయపాటి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Akhanda 2 3D Show: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించి, బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ రోజు ఒక 3D థియేటర్‌లో అభిమానుల మధ్య ‘అఖండ 2’ 3D షో ను దర్శకుడు బోయపాటి శ్రీను చూశారు. అభిమానులతో కలిసి డైరెక్టర్ బోయపాటి సినిమాను ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ ALSO: Flex by Google Pay: భారత్ లో తొలి క్రెడిట్ కార్డును ప్రారంభించిన గూగుల్..

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. సనాతన ధర్మం, దేశభక్తి, ఆధ్యాత్మికత ఈ మూడు కలగలిపి తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం బాలయ్య అభిమానులతో పాటు, సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సంయుక్త మేనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం ప్రధాన బలంగా పని చేసింది. ఇప్పటి వరకు డైరెక్టర్ బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కలయికలో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’, ‘అఖండ తాండవం’ చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ‘BB5’ (బాలకృష్ణ-బోయపాటి 5వ సినిమా) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2027లో షూటింగ్‌కు రానున్నట్లు సినీ సర్కిల్‌లో టాక్ నడుస్తుంది.

READ ALSO: Palanadu Accident Case: ఐదుగురి మృతి కేసులో కీలక మలుపు.. నిందితులకు పోలీసుల కస్టడీ

Blockbuster director #BoyapatiSreenu watched #Akhanda2 in 3D at the PCX screen along with the audience. 🔥🔥#BlockbusterAkhanda2 pic.twitter.com/6HhCARvEtN

— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 17, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhanda 2 3D show
  • Akhanda 2 box office
  • Akhanda 2 Taandavam
  • Balakrishna 'Akhanda 2'.
  • Boyapati Sreenu

తాజావార్తలు

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

  • RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions