Blast : క్వారీలో బ్లాస్టింగ్ ఇద్దరు మృతి.. రాళ్ళ గుట్టల్లో ఇరుక్కున్న మృతదేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని రౌతులపూడి మండలం పైడిపాల క్వారీలో బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారు. రాళ్లను పేల్చేందుదు క్వారీ నిర్వాహకులు పేలుడు పదార్థాలు అమర్చారు. అయితే.. అది తెలియని ఇద్దరు అటుగా వెళ్తుండగా బ్లాస్ట్ కావడంతో వారిపై పడ్డ రాళ్లు పడ్డాయి. రిగ్ బ్లాస్టింగ్ వల్ల రాళ్ళ గుట్టల్లో ఆ ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఇరుక్కున్నాయి. అయితే.. సర్వే నెంబర్ 15లో జరిగిన ప్రమాదం జరిగింది. అనుమతులు లేకుండా క్వారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతులు భార్యాభర్తలుగా గుర్తించి అధికారులు మృతదేహాల కోసం క్రేన్ తో రాళ్ళు తొలగిస్తున్నారు.
Also Read :AAP: జాతీయ పార్టీగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ..
Also Read
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
- YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
అగ్నిప్రమాదం.. దివ్యాంగురాలు మృతి..
విశాకపట్నంలోని సీతమ్మధార బిలాల కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్రిప్రమాదంలో దివ్యాంగురాలు సజీవదహనమైంది. అయ్యప్ప స్వామి పూజ అనంతరం దీపం కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వృద్దురాలి(90)తో పాటు దివ్యాంగులైన యువతి(19), బాలుడు(15) ఉన్నారు. అయితే.. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ.. అప్పటికే దివ్యాంగురాలైన యువతి మృతి చెందింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీఎచ్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
-
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
-
Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?