Mahayuti Alliance: మహాయుతి కూటమిలో ముసలం.. వైదొలుగుతామంటున్న ఎన్సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని బీజేపీ, శివసేన- ఏక్ నాథ్ షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్ పవార్ వర్గంతో కూడిన ‘మహాయుతి’ కూటమిలో ముసలం స్టార్ట్ అయింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లక్ష్యంగా సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన నేత విజయ్ శివ్‌తారే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు బారామతి లోక్‌సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించడంతో అజిత్ పవార్ వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. శివ్‌తారేను పార్టీ నుంచి తొలగించకపోతే.. అధికార మహాయుతి కూటమి నుంచి తాము వైదొలుతామని ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం అల్టిమేటం జారీ చేసింది.
Read Also: Aravind Kejriwal : జైల్లో కంప్యూటర్, పేపర్ లేదు.. మరి కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారు ?
Also Read
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
- Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
- Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ఇక, ఎన్సీపీ అధికార ప్రతినిధి ఉమేశ్ పాటిల్ మాట్లాడుతూ.. శివ్‌తారేపై చర్యలు తీసుకోవాలని ఇది వరకే తాము ఏక్ నాథ్ షిండేను కోరామన్నారు. అయినా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి శరద్ పవార్ వర్గం తరపున సుప్రియా సూలే, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి ఆయన భార్య సునేత్ర పవార్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే, ఈ స్థానం నుంచి తాను కూడా పోటీ చేస్తానని మహాయుతి కూటమిలోని శివసేన నేత విజయ్ శివ్‌తారే ఈ నెల 12వ తేదీన ప్రకటించడం తీవ్ర వివాదంగా మారింది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?