BJP S.Kumar : యూపీఏ హయంలో నామినేషన్ పద్ధతిలో బొగ్గు గనులు కేటాయించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిషన్ రెడ్డి పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, సింగరేణి ఇబ్బందులకు కారకులు ఎవరు… ఇప్పుడు చర్చ జరుగుతుందన్నారు బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయంలో నామినేషన్ పద్ధతిలో బొగ్గు గనులు కేటాయించారని ఆయన తెలిపారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ లతో ప్రైవేట్ సంస్థలు వేల కోట్లు అప్పులు తీసుకున్నాయని ఆయన అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి అప్పుడు బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని, గత రాష్ట్ర ప్రభుత్వం నాలుగు గనులను కేటాయించాలని కేంద్రాన్ని అడగలేదన్నారు.
ఇచ్చిన టైమ్ లో రాష్ట్రం అడగక పోవడం తో వాటిని వేలం వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు ఎస్ కుమార్. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి నీ ప్రైవేట్ పరం చేయాలని అనుకుందని, కాంగ్రెస్ అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనులు వేలం జరుగుతుంది .. వేల కోట్ల రాయల్టీ ఆ ప్రభుత్వాలకి వస్తుందని ఆయన ఆరోపించారు. సెంటిమెంట్ కోసం సింగరేణి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, సింగరేణి నాశనం కి కారణం కేసీఆర్ అని ఆయన అన్నారు. సీబీఐ విచారణ కు సిద్దమా అని అడుగుతున్నామని, సింగరేణి పై రాష్ట్రప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
Also Read
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!