BJP: సంస్థాగత ఎన్నికలపై బీజేపీ దృష్టి.. మండల అధ్యక్షుల ప్రకటన
- సంస్థాగత ఎన్నికలపై బీజేపీ దృష్టి
- మండల అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
- జిల్లా కౌన్సిల్ సభ్యులను ప్రకటించిన బీజేపీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికలపై తీవ్రమైన దృష్టి పెట్టింది. పార్టీని బలోపేతం చేసేందుకు మండల అధ్యక్షులను ప్రకటించింది. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రాష్ర్ట పార్టీ అప్రూవల్ తీసుకొని బీజేపీ మండల అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. అంతేకాకుండా.. జిల్లా కౌన్సిల్ సభ్యులను కూడా ప్రకటించింది. ఈ క్రమంలో.. రేపు జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఎంపికపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ సమీక్ష చేపట్టనున్నారు. జిల్లా రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్‌లతో ఆయన భేటీ కానున్నారు. జిల్లా అధ్యక్షులు పోటీలో ఉన్నా.. పదవి అడుగుతున్న ఐదుగురు పేర్లతో జాబితా ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ కోరింది.
Read Also: KTR: ఇంకా వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా.. ఇదొక లొట్టపీసు కేసు
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ఈ క్రమంలో.. రాష్ట్ర పార్టీకి అందిన పలు జిల్లాల అధ్యక్ష పోటీలో ఉన్న వారి లిస్ట్‌ను తయారు చేసింది. తెలంగాణలో 80 శాతం జిల్లాలకు జిల్లా అధ్యక్ష ఎన్నికకు అర్హత ఉంది. దీంతో.. జిల్లా అధ్యక్ష పదవులకు భారీ పోటీ నెలకొంది. ఈ నేపధ్యంలో నేతలు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఆశావహులు పార్టీ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఎప్పుడైనా జిల్లా అధ్యక్షుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read Also: Bachchalamalli : “బచ్చల మల్లి” ఓటిటి రిలీజ్ డేట్ లాక్
తాజావార్తలు
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!