Gaon Chalo Abhiyan: గావ్ ఛలో అభియాన్‌కు బీజేపీ శ్రీకారం..
- ఏపీలో బీజేపీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి..
- గ్రామాల్లో పర్యటించేలా గావ్ ఛలో అభియాన్ కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaon Chalo Abhiyan: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ.. తమ పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది.. దాని కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని అమలు చేస్తోంది.. అందులో భాగంగా.. ఏపీలో బీజేపీ ఇవాళ్టి నుంచి గ్రామాల్లో పర్యటించేలా గావ్ ఛలో అభియాన్ కార్యక్రమం మొదలుపెట్టనుంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో గావ్ ఛలో కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రారంభిచనున్నారు. గ్రామాలలో బీజేపీ నేతలు, కార్యకర్తలను కలవడం, ఆలయాల సందర్శన, స్వచ్చభారత్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత గ్రామాల్లో ఆరోగ్యకేంద్రాలు, సచివాలయాల పనితీరు తెలుసుకుంటారు. అనంతరం బూత్ కమిటీ సభ్యలతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం గ్రామస్థులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు బీజేపీ నేతలు..
Read Also: China Vs India: అమెరికా దెబ్బకి.. భారత్‌తో దోస్తీకి చైనా ప్లాన్
Also Read
- 185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
- APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్‌లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
తొలి రోజు కార్యక్రమానికి సంబంధించిన వివరాలు గమనిస్తే..
* ఉదయం మేడికొండూరు మండల మాజీ అధ్యక్షులు ఆమతి వెంటరమణ గృహ సందర్శన
* దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
* ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం పరిశీలన
* గ్రామ సచివాలయ సందర్శన
* బూత్ కమిటీ సభ్యులతో సమావేశం
* మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 వరకు భోజన విరామం.
* 2.30 తర్వాత రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు..
తాజావార్తలు
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్‌లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..