World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్.. డెంగ్యూ బారిన మరో భారత దిగ్గజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cup 2023: 2023 వరల్డ్ కప్ ప్రారంభం నుంచే టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ మ్యాచ్ లకు దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. డెంగ్యూ బారిన పడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా మరొకరు డెంగ్యూ బారిన పడ్డాడు. భారతీయ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే డెంగ్యూ బారిన పడ్డారు. అయితే అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు హర్ష దూరం కానున్నాడు. భోగ్లే ‘X’ ద్వారా ఈ సమాచారాన్ని తెలియజేశారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు దూరమైనందుకు నిరాశకు గురవుతున్నట్లు చెప్పాడు. నాకు డెంగ్యూ ఉంది.. అందువల్ల బలహీనత, తక్కువ రోగనిరోధక శక్తి అసాధ్యం చేస్తుంది. 19వ మ్యాచ్‌కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను. నా సహోద్యోగులు, ప్రసార సిబ్బంది చాలా సహాయకారిగా ఉన్నారు. నేను వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఎదురుచూస్తున్నానని హర్ష భోగ్లే తెలిపారు.
I am disappointed at having to miss out on #IndiavsPak on the 14th. But I have dengue and the resultant weakness, and lowered immunity, will make it impossible. I am hoping to be back in time for the game on the 19th. My colleagues, and the broadcast crew, have been very helpful…
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
— Harsha Bhogle (@bhogleharsha) October 12, 2023
Read Also: Pakistan: పాక్ ఆటగాళ్లకు ఘనస్వాగతం పలకడంపై మండిపడుతున్న టీమిండియా అభిమానులు
ఇక గిల్ గురించి మాట్లాడితే.. అతను అహ్మదాబాద్ చేరుకున్నాడు. టీమిండియా అక్టోబర్ 14 శనివారం పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే గిల్ ఆ మ్యాచ్‌లో ఆడుతాడా లేదా అనే దానిపై అధికారిక సమాచారం లేదు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా దిగాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ గోల్డెన్ డక్‌తో ఔట్ కాగా.. ఆఫ్ఘనిస్తాన్ పై 47 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Read Also: Samantha : మరోసారి హాస్పిటల్‌లో చేరిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్…
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!