2023 వరల్డ్ కప్ ప్రారంభం నుంచే టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ మ్యాచ్ లకు దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. డెంగ్యూ బారిన పడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా మరొకరు డెంగ్యూ బారిన పడ్డాడు. భారతీయ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే డెంగ్యూ బారిన పడ్డారు. అయితే అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు హర్ష దూరం కానున్నాడు.
దివంగత బాలీవుడ్ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్ బయోపిక్ ప్రస్తుతం చర్చగా మారింది. మొదట్లో డ్యాన్స్ మాస్టర్ రెమో డిసౌజా సరోజ్ బయోపిక్ కోసం ముందుకొచ్చినప్పటికీ ఇప్పుడు ఆయన అఫీషియల్ గా డ్రాప్ అయ్యాడు. తాను సరోజ్ ఖాన్ జీవితకథ సినిమాగా తీయబోవటం లేదని తేల్చి చెప్పాడు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా బరిలోకి దిగటం తనకు ముందే తెలుసునని రెమో చెప్పాడు. ఒకవైపు డైరెక్టర్ గురించిన చర్చ జరుగుతుండగానే మాధురీ దీక్షిత్ పేరు కూడా న్యూస్…