Motorola G85: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
- బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మోటరోలా ఫోన్ పై భారీ డిస్కౌంట్
- 16999 రూపాయలకు అందుబాటులో
- బ్యాంక్ ఆఫర్లో ఈ ఫోన్ ధరపై రూ.1500 తగ్గించే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఉన్న సెల్ఫీ కెమెరా ఫోన్ కొనాలని చూస్తున్నారా. అయితే.. ఈ వార్త మీ కోసమే. ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో.. మోటరోలా యొక్క అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో – Motorola G85 5Gని భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ 16,999 రూపాయలకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లో ఈ ఫోన్ ధరపై రూ.1500 తగ్గించవచ్చు.
ఈ తగ్గింపు ధరతో మోటరోలా ఫోన్‌ను రూ.15,499కి సొంతం చేసుకోవచ్చు. కొనుగోలు చేసేందుకు Flipkart Axis బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ. 10,450 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ మార్పిడి పాలసీ యొక్క స్థితిపై ఆధారపడి ఉంటుంది.
Also Read
- Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్!
- PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
- Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు
IND vs BAN: ఇండియాలో తొమ్మిదేళ్ల తర్వాత అనూహ్య పరిణామం..
Motorola G85 5G ఫీచర్లు-స్పెసిఫికేషన్లు:
కంపెనీ ఈ ఫోన్లో 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి+ డిస్ప్లేను అందిస్తోంది. ఈ ఫోన్లో 3D కర్వ్డ్ pOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. డిస్ప్లే రక్షణ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్‌ను కూడా అందిస్తోంది. ఫోన్ గరిష్టంగా 12 GB RAM మరియు 256 GB వరకు ఇంటర్నెల్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా, ఈ ఫోన్లో Snapdragon 6s Gen 3 చిప్సెట్ని చూడవచ్చు.
ఫోటోగ్రఫీ కోసం.. ఈ ఫోన్లో LED ఫ్లాష్‌తో కూడిన రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో బ్యాటరీ 5000mAh ఉంది. ఈ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం.. ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. OS విషయానికొస్తే, ఫోన్ Android 14 ఆధారంగా Hello UIపై పనిచేస్తుంది.
తాజావార్తలు
-
Himanshi Khurana: మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలు
-
Varanasi Airport Gunfire: ఎయిర్‌పోర్టులో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలు
-
Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
-
BSF Jawan: ‘ఆమె పైకప్పు నుంచి పడిపోయింది’.. భార్యను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు BSF జవాన్ ప్రయత్నం?
-
Shradha Kapoor : సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న శ్రద్ధాకపూర్ రెమ్యునరేషన్ డీల్
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!