Robbery Case: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో కీలక పురోగతి
- అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో కీలక పురోగతి.
- తిరుమలగిరి నుండి షామీర్ పేట్ వరకు ఆటోలో ప్రయాణించిన దుండగులు.
- ఆపై షామీర్ పేట్ నుండి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు నిర్ధారణ.
- అక్కడి నుండి అదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించిన దుండగులు.
- ఆ తర్వాత నిందితులు అదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్లినట్లు పోలీసుల అనుమానం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery Case: మొదట బీదర్, తర్వాత అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో రోజురోజుకి ఒక కీలక సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని బీదర్ ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్ దగ్గర ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల నేపథ్యంలో రూ.93 లక్షలతో పరారయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక అక్కడ కాల్పులు జరిపి డబ్బుతో ఉదయనించిన తర్వాత అనంతరం నిందితులు హైదరాబాద్ లోని అఫ్జల్‌గంజ్ లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. నిందుతులని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉండగా., వారిపై కాల్పలు జరిపి రాయ్‌పూర్ వైపు పారిపోయారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు నిందితులను పట్టుకోనే ప్రయత్నం జరుగుతునే ఉంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి కీలక పురోగతి అందుకుంది.
Also Read: Sankranthiki Vasthunam : ఆల్ సెంటర్స్ హౌస్ ఫుల్స్.. సింగిల్ హ్యాండ్ వెంకీ మామ
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
దుండగులు తిరుమలగిరి నుండి షామీర్ పేట్ వరకు ఆటోలో ప్రయాణించగా, ఆపై షామీర్ పేట్ నుండి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు నిర్ధారణ చేశారు. గజ్వేల్ నుంచి అదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిందితులు అదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీ ఘటనకు సంబంధించి అమిత్, మనీష్ అనే నిందితులను పోలీసులు గుర్తించగా.. ఈ కేసును ఛేదించడానికి హైదరాబాద్, బీదర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ను చేపట్టారు. ఇప్పటికే బీహార్‌తో పాటు జార్ఖండ్ ప్రాంతాలకు చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. రెండు రాష్ట్రాల పోలీస్ బలగాలు సమన్వయంతో నిందితుల కదలికలను పర్యవేక్షిస్తున్నాయి. దోపిడీ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నిందితుల కోసం పోలీసులు దేశవ్యాప్తంగా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!