Bhatti Vikramarka : కేసీఆర్ భవిష్యత్‌లో మేము చేసేది చూస్తారు
- కేసీఆర్ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్
- దళిత బంధుకు గత సర్కార్ 7 వేల కోట్లు పెట్టీ... ఒక్క పైసా విడుదల చేయలేదని విమర్శ
- గతంలో లాగ పాలన గాలికి వదిలేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే.. అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దతో మాట్లాడుతూ.. బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రియాక్షన్‌పై భట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నిన్న ఎందుకు సభకు రాలేదని ప్రశ్నించారు. ఇంతే హడావుడిగా వెళ్లి కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మాట్లాడలేదు..? అని, కేంద్ర ప్రభుత్వం చెబితే హడావుడిగా వచ్చారన్నారు. వారు చెబితేనే వెళ్లి హడావుడిగా మా మీద మాట్లాడారని, వారు మాకేంటి సమయం ఇచ్చేది..? అని ఆయన అన్నారు. ప్రజలే వారికి విశ్రాంతి తీసుకోమని సమయం ఇచ్చారని, పక్క రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారని, ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి తెచ్చిందే రాష్ట్ర విభజన చట్టం అని కేసీఆర్‌పై భట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలు అంతా మహారాణులుగా చూస్తామని ఆయన అన్నారు.
MP: ఉమెన్స్ షెల్టర్ హోమ్‌లోకి యువకులు ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Also Read
- RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
అంతేకాకుండా.. ‘దళిత బంధుకు గత సర్కార్ 7 వేల కోట్లు పెట్టీ… ఒక్క పైసా విడుదల చేయలేదు. ఆయన ఇప్పుడు దళిత బందు ప్రస్తావన లేదు అంటున్నాడు. కేసీఆర్ భవిష్యత్ లో మేము చేసేది చూస్తారు. గతంలో లాగ పాలన గాలికి వదిలేయలేదు. రెవెన్యూ వచ్చే శాఖల తో ప్రతి శుక్రవారం సమీక్ష చేస్తున్నాం. రుణమాఫీ కి డబ్బులు ఎక్కడివి అన్నారు… కానీ మేము చేసి చూపిస్తున్నాం. నూతన విధానం చెప్పేదే పాలసీ. విద్య..మహిళలకు రుణాలు ఇస్తాం అనేది మా పాలసీ. ఏం చిల్చుతాడు.. ఏం చెండాడుతాడు. వ్యవసాయానికి 72 వేల కోట్లు పెడితే… ఇంకా గాలి మాటలు మాట్లాడితే ఎట్లా. అడ్డగోలుగా గాలి మాటలు మాట్లాడితే ఎట్లా..? మీరు 26 వేల కోట్లు పెడితే..మేము 72 వేల కోట్లు వ్యవసాయం కి పెట్టినాం. మేము రైతుల వైపు గట్టిగా నిలబడాలి అనుకున్నాం కాబట్టి బడ్జెట్ కూడా గట్టిగా ఒత్తి ఒత్తి చదివాము. పదేళ్లు మహిళలకు రుణాలు ఇవ్వలేని కేసీఆర్.. ఇప్పుడు మేము ఇస్తాం అంటే గాలి మాటలు మాట్లాడుతున్నారు.’ అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
Africa: ఆఫ్రికాలో బోటు బోల్తా.. 15 మంది మృతి.. డజన్ల కొద్దీ గల్లంతు
తాజావార్తలు
-
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
-
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
-
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
-
Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
-
Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!