Bhatti Vikramarka : అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన భట్టి విక్రమార్క
- అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి
- అక్టోబర్‌లో ట్రాన్స్‌కో.. డిస్కమ్‌ల ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- అక్టోబర్‌లో ఏఈఈ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని తెలిపారు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని దీనిపై చర్చ ఉండదని అసెంబ్లీలో భట్టి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7 8 తేదీల్లో నుండి డిసెంబర్ కు వాయిదా వేయటమైంది. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియమకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావలసిన సమయం లేకపోవడం వల్ల దరఖాస్తుదారులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. యుపీఎస్సీ మాదిరిగా పరీక్షల రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా అట్టి సమస్యను నివారించడానికి పరీక్షలు వద్ద సరిపడా ప్రిపరేషన్ సమయం ఉండేలాగా రిక్రూట్మెంట్ ఏజెన్సీలో ముందుకు పోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్టర్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వ ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ ఒకటి ఎనిమిది 2024 నాడు జరిగిన మంత్రి మండల సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్‌ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024 25 సంబంధించి సభ్యులు అందరికి కూడా సర్కిల్ చేయడం కూడా జరిగిందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థాంక్యూ’ అని భట్టి విక్రమార్క అన్నారు.
Indore: టీవీ ఎక్కువగా చూస్తున్నారని తిట్టడమే పాపమైంది.. తల్లిదండ్రుల్ని కోర్టుకీడ్చిన పిల్లలు..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- అక్టోబర్‌లో ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- అక్టోబర్‌లో ఏఈఈ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
- నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్
- అక్టోబర్‌లో మరో గ్రూప్-1 నోటిఫికేషన్
- వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
Shivraj Chouhan: మేము “కృష్ణుడిని” గుర్తుంచుకుంటే, రాహుల్ గాంధీ “శకుని” గురించి ఆలోచిస్తున్నాడు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!