Bhatti Vikramarka : చరిత్ర తెలియని వాళ్ళు పాలన చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం వి.ఎం.బంజర్ రింగ్ సెంటర్ ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర ముగింపు సభలో లో సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట.. 75 సంవత్సరాల క్రితం మన దేశం కోసం పోరాటం చేసిన అనేక ప్రాణాలు అర్పించి,త్యాగాలు చేసి జైల్ పాలైనారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనుబాహులకి గౌరవం ఇవ్వటానికే సోనియా గాంధీపిలుపుమేరకు ఆజాదికా యాత్ర… మోడీ గాంధీని జవహర్ లాల్ నెహ్రూ ని ఇతరత్ర నాయకులను అవమానం పరుస్తున్నాడు… నీకు తెలియకుండానే నీ మంత్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారా…మోడీ అని ప్రశ్నించారు భట్టి. చరిత్ర తెలియని వాళ్ళు పాలన చేస్తున్నారు. నియంతలాగా పాలన చేసిన ఘనత బీజేపీది.
Also Read
- IMD Alert: 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
- BCA: క్రికెటర్లను అందించే పవర్ హౌస్గా మారుతున్న బిహార్ క్రికెట్ అసోసియేషన్.. మరో వైభవ్ వెలుగులోకి..
- Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
- Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
అలాంటిపాలన జవహర్ లాల్ నెహ్రూ చేయలేదు లౌకికవాదంతో ముందుకు తీసుకువెళ్ళారు.. ప్రాణాలు అర్పించి అయిన దేశాని కాపాడుకుంటాం అని ఇందరగాంధీ..రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ లో బాహుళర్దక ప్రాజెక్టు లు కట్టారు కాబట్టే దేశం ఈ మాత్రం ఉంది… బీజేపీ పార్టీ ఏం చేసింది… ఏం చెయ్యలేదు.. చెయ్యకుండానే మసిపూసి మాయ చేస్తున్నారు.. దేశం చాలా ప్రమాదంలో ఉంది. లౌకిక వాదం,ప్రజాస్వామ్యమే దేశానికి శ్రీరామ రక్షణ. దేశ రక్షణ కోసం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందామని భట్టి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IMD Alert: 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
-
BCA: క్రికెటర్లను అందించే పవర్ హౌస్గా మారుతున్న బిహార్ క్రికెట్ అసోసియేషన్.. మరో వైభవ్ వెలుగులోకి..
-
Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
-
Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!