Bhatti Vikramarka : సంక్షేమ రాజ్యానికి సాక్ష్యం ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగరేణి సంస్థల్లో పని చేసే 43 వేల మందికి ప్రమాద వశాత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయల భీమా వర్తించే పథకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమ రాజ్యానికి సాక్ష్యం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలతో పాటు సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు. కార్మికులను కాపాడుకోవడం మా భాద్యత అని ఆయన అన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల కు కూడా 20 నుంచి 30 లక్షల ఇన్సూరెన్స్ చేయించామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదు. మొట్టమొదటి సారిగా అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించామన్నారు. ఇదో అద్భుతమైన కార్యక్రమని, కోటి రూపాయల ఇన్సూరెన్స్ కల్పించే పథకానికి బ్యాంకర్లతో ఎంవోయూ చేసుకున్న సింగరేణి సంస్థమన్నారు.
సింగరేణి ప్రమాద బీమా హై లైట్స్
Also Read
- Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్‌కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
- వైభవ్ నుండి సూర్యకుమార్ వరకు.. స్టార్ క్రికెటర్ల సందడి..! SMAT 2026లో 34 జట్ల వివరాలు ఇవే..
- Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
- CII Partnership Summit: 141 ఒప్పందాలు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖలో పెట్టుబడుల పండుగ!
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున సింగరేణి ఉద్యోగులకు అందే బీమా ప్రయోజనాలు
- ఉద్యోగుల జీతంతో సంబంధం లేకుండా కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం (ప్రమాదంలో మరణం లేదా శాశ్వత పాక్షిక వైకల్యం, పూర్తి శాశ్వత వైకల్యం సంభవించిన పక్షంలో).
- యూనియన్ బ్యాంక్ డెబిట్ కార్డును నెలలో ఒక్కసారైనా వాడటం ద్వారా అదనంగా 15 లక్షల రూపాయల బీమా ప్రయోజనం.
- ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా రూ. 1 కోటి 15 లక్షల ప్రమాద బీమా సదుపాయం సింగరేణి ఉద్యోగులకు అందుతుంది.
- అగ్ని ప్రమాదం జరిగి ప్లాస్టిక్ సర్జరీ లాంటి ట్రీట్మెంట్ అవసరమైన పక్షంలో రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం.
- ప్రమాదంలో మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించేందుకు రూ. 20 వేల ఆర్థిక సహాయం
- ప్రమాదంలో ఉద్యోగి చనిపోయే సమయానికి గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలు ఉన్నట్లయితే రూ.6 లక్షల ఆర్థిక సాయం.
- ఎయిర్ అంబులెన్స్ అవసరమైన పక్షంలో 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం.
- ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇద్దరు కుటుంబ సభ్యులు వెళ్లడానికి వీలుగా రవాణా ఖర్చుకింద రూ.20 వేల ఆర్థిక సాయం.
- అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే ఏడాదిలో రూ. 15 వేల వరకు ఇన్ పేషెంట్ కవరేజ్ సదుపాయం.
- యూనియన్ బ్యాంక్ ఏటీఎంను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. దీనిపై ఎలాంటి రుసుం ఛార్జ్ చేయడం జరగదు.
- ఎస్ఎంఎస్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలు కూడా ఉండవు
- లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే మొదటి ఏడాది రెంట్ మీద 50 శాతం రాయితీ
- రూ.25 లక్షల పైన గృహ రుణంపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు
- గృహ రుణం వడ్డీ పై 0.05 శాతం ప్రత్యేక కన్సెషన్
- వాహన రుణాల వడ్డీ పై 010 శాతం ప్రత్యేక రాయితీ
- విదేశీ విద్యాకోసం తీసుకునే రూ. 75 లక్షలకు పైగా రుణాలపై 0:10 శాతం రాయితీ.
- కుటుంబ సభ్యులు ముగ్గురు (జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు) జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచేందుకు అవకాశం
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజీ కలిగిన సింగరేణి ఉద్యోగులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పింఛన్ ఖాతాను యూనియన్ బ్యాంకులోనే కొనసాగించడం ద్వారా 70 ఏళ్ల వరకు ఈ బీమా సదుపాయం అందుతుంది.
తాజావార్తలు
-
India New Visa Rules 2026: భారత్‌లో కొత్త వీసా రూల్స్.. 70 శాతం తగ్గనున్న అప్లికేషన్ ఫారాలు, 13 నుంచి 9కి కేటగిరీలు!
-
Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్‌కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
-
వైభవ్ నుండి సూర్యకుమార్ వరకు.. స్టార్ క్రికెటర్ల సందడి..! SMAT 2026లో 34 జట్ల వివరాలు ఇవే..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
Infinix Xpad 30: 11 ఇంచుల FHD+ డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో Infinix Xpad 30 ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!