Tech Tips : మొబైల్ రేడియేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చేతిలో సెల్‌ఫోన్ లేకుండా కనిపించట్లేదు. సెల్‌ఫోన్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకంటే నష్టాలు కూడా ఉన్నాయి. దాని వలన కలిగే నష్టాలు ఏంటో తెలిస్తే కొన్ని జాగ్రత్తలు పాటించి వాటిని అధిగమించవచ్చు. మీ మొబైల్ నెట్వర్క్ తక్కువ సిగ్నల్ కలిగి ఉన్నప్పుడు అత్యధికంగా రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మీ మొబైల్లో సిగ్నల్స్ తక్కువ ఉన్నప్పుడు మాట్లాడటం తగ్గించాలి. మొబైల్ చార్జ్ 20 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు సాధ్యమైనంతవరకు మాట్లాడకపోవడం మంచిది.
Also Read: 100 Years Old Voters: భారత్‌లో వందేళ్లు దాటిన ఓటర్లు 2.5 లక్షల మంది
ఎందుకంటే ఆ సమయంలో మొబైల్ ఎక్కువ రేడియేషన్ తీసుకుంటుంది. కాల్స్ ఎక్కువ సేపు మాట్లాడాల్సినప్పుడు హెడ్సెట్ వాడడం మంచిది. ఇది ఫోన్ అంటీనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది విధంగా రేడియేషన్ ప్రభావం నుండి మెదడును రక్షించుకోవచ్చు. బ్లూటూత్ కూడా కొంత మేరకు ఉపయోగపడుతుంది. మాట్లాడుతున్నప్పుడే కాదు వాడనప్పుడు కూడా మొబైల్ నుండి రేడియేషన్ వెలువడుతుంది. నిద్రిస్తున్న సమయంలో సెల్‌ఫోన్ తలకు దూరంగా ఉండేలా చూసుకోవడం మంచిది. సాధ్యమైనంతవరకు మీ సంభాషణలను మెసేజ్‌తోనే ముగించేయండి.
Also Read : బొట్టు వెనుక దాగిన రహస్యాలు
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ఈ సమయంలో సెల్‌ఫోన్ మెదడుకు దూరంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి రేడియేషన్ ప్రభావము దాని పైన పడదు. సెల్‌ఫోన్‌ని ప్యాంట్ జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా రేడియేషన్ ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ప్యాంట్, చొక్కా జేబుల్లో కన్నా బ్యాగ్లోవేసి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలను సెల్‌ఫోన్‌కి దూరంగా ఉంచాలి. ఇది ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తెచ్చి పెట్టొచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి వీలైనప్పుడల్లా సెల్‌ఫోన్ దూరంగా ఉంచడం మేలు. మీరు ఉపయోగిస్తున్న చేస్తున్న మొబైల్ రేడియేషన్ స్థాయి 1.6w/kg కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. అది దాటితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. మీ మొబైల్లో *#07# చేసి రేడియేషన్ స్థాయిని తెలుసుకోవచ్చు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!