Kidney Infection : కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించే ఇంటి చిట్కాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips for Kidney Infection
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహారం జీర్ణం అయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావచ్చు శరీరంలో జరిగి జీవక్రియ అయిన ఏర్పడే వ్యర్ధ పదార్ధాలు కావచ్చు.. మరేదైనా సరే వాటిని అప్పటికప్పుడే తొలగించి రక్తాన్నే కాదు.. శరీరం మొత్తాన్ని శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు. అవి ఒకసారి పనిచేయమని మొరాయిస్తే ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యమైన కిడ్నీల ను కాపాడుకోవాలంటే ముందు జీవన శైలి ఆరోగ్యంగా ఉండాలి. మూత్రాశయం మూత్రనాళాలకు సంబంధించిన వ్యాధులు బ్యాక్టీరియా వలన సోకే ఇన్ఫెక్షన్‌ల కారణంగా వస్తాయి. మూత్రపిండాల కు అనేక కారణాలు ఉన్నాయి. శరీరంలో ఇతర భాగంలో ఇన్ఫెక్షన్ సోకడం, చీము గడ్డలు, టీబీ మొదలైనవి రక్తం ద్వారా మూత్రపిండాలు చేరడం మొదలైన కారణాల వల్ల వీటికి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ న్యాచురల్‌గా ఎలా నివారించాలి? రేనల్ ఇన్ఫెక్షన్ నివారించడానికి కొన్ని హోమ్ రెమిడీస్ ఈ క్రింది వాటిలో గమనించి మీరు మీ రెగ్యులర్ డైట్‌తో చేర్చుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు. అలోవేరా చాలా అద్భుతమైన మూలిక.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
దీనిని ప్రతిరోజు కొద్దిగా తీసుకునట్లయితే.. ఇది మూత్రపిండాలు చాలా ఎఫెక్టీవ్‌గా క్లీన్ చేసి టాక్సిస్‌ను తొలగిస్తుంది. నీళ్లు త్రాగాలి మన శరీరంలో నిరంతరం తేమగా ఉంచడం వల్ల కిడ్నీలో రాళ్లు రావడాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా కిడ్నీలను మరింత స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ సార్లు యురిన్ పోవడానికి ఎక్కువగా సహాయపడుతుంది. దాంతో శరీరంలోని మూత్రంలో మినరల్స్, సోడియం ఫ్లష్ చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. హెర్బల్ జ్యూస్ మరో మంచి ఔషధం. ఇది ఇన్ఫెక్షన్‌లు నివారించడంలో ఎఫెక్టీవ్‌గా సహాయపడుతుంది. ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రూట్ జ్యూస్.. యురినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇది కిడ్నీలలో యాసిడిక్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆరెంజ్, నిమ్మ, ద్రాక్షా వంటి విటమిన్ సీ అధికంగా ఉన్నవి కిడ్నీ ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆరెంజ్‌ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
బేకింగ్ సోడా.. చాలా ఎఫెక్టీవ్ హోమ్ రెమెడీ. ఈ ఇది కిడ్నీలో బైకార్బోనేట్ లెవల్స్‌ను కిడ్నీలో నింపడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. నీటిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ప్రతిరోజు త్రాగడం వల్ల కిడ్నీ ఇన్పెక్షన్ తగ్గుతుంది. వెల్లుల్లి కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గించే దానిలో ఇది ఉత్తమమైన ఇంటి మందు. ఈ మొక్క ఘాటైన వాసన కలిగిన న్యూచురల్ హోమ్ రెమెడీ. అందుకే ఇది చాలా ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఎలాసీన్ అనే యాక్టివ్ పదార్థం ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లామటరీతో పాటు యాంటీ ఫంగస్ ఏజెంట్ పుష్కలంగా ఉన్నాయి. రోజు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వలన కిడ్నీ ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది.
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!