Budget Smartphones: ప్రస్తుత ప్రపంచంలో ప్రజలు తిండి, నీరు లేకపోయినా చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే బ్రతకలేమో అన్నట్లుగా సాగుతోంది. ఉదయం లేవగానే పడుకునే వరకు ఈ మొబైల్ వాడకం ప్రతి మనిషిలో కామన్ గా మారిపోయింది. మరి ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నా, బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకున్నా వారికీ ఈ ఫోన్స్ ఉపయోగపడవచ్చు. 6000 mah భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న అత్యుత్తమ బడ్జెట్ 5G ఫోన్లను కేవలం రూ.15,000 లోపు ధరతో పొందవచ్చు.…