Alcatel V3 Series: అల్కాటెల్ ఇండియా, NXTCell భాగస్వామ్యంతో భారత్ లో V3 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Alcatel V3 Ultra 5G, V3 Pro 5G, V3 Classic 5G మోడల్స్ ఉన్నాయి. ముఖ్యంగా V3 Ultra, V3 Pro మోడల్స్‌లో 120Hz NXTPAPER యాంటీ గ్లేర్ డిస్‌ప్లే మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. అలాగే NXTPAPER INK మోడ్ అనే ప్రత్యేక ఫీచర్ ను అందించారు. ఇది ఈ-బుక్‌లను చదవడానికి…
Best Camera Phones: ఈరోజుల్లో మంచి ఫొటోలు తీయాలంటే ఫ్లాగ్‌షిప్ ఫోన్లనే కొనడం తప్పనిసరి కాదు. అత్యద్భుతమైన కెమెరా ఫోన్లు కేవలం రూ. 15,000 లోపు కూడా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. సెల్ఫీల నుంచి స్ట్రీట్ ఫొటోగ్రఫీ వరకు ఇవి అందించబోయే కెమెరా క్వాలిటీకి తిరుగులేదు. మరి అధిక క్వాలిటీ ఇచ్చే కెమెరా బడ్జెట్ ఫోన్ల వివరాలు మీకోసం.. Realme C55: మార్కెట్ దాదాపు రూ. 11 వేలు దగ్గరగా ఉన్న ఈ మొబైల్ లో 64MP కెమెరా…
Budget Smartphones: ప్రస్తుత ప్రపంచంలో ప్రజలు తిండి, నీరు లేకపోయినా చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే బ్రతకలేమో అన్నట్లుగా సాగుతోంది. ఉదయం లేవగానే పడుకునే వరకు ఈ మొబైల్ వాడకం ప్రతి మనిషిలో కామన్ గా మారిపోయింది. మరి ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నా, బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకున్నా వారికీ ఈ ఫోన్స్ ఉపయోగపడవచ్చు. 6000 mah భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న అత్యుత్తమ బడ్జెట్ 5G ఫోన్లను కేవలం రూ.15,000 లోపు ధరతో పొందవచ్చు.…
Vivo Smartphones: స్టైలిష్ లుక్, మృదువైన ఫీల్‌తో పాటుగా నిత్యవసరాలన్నింటినీ నిర్వహించే ఫీచర్లతో టెక్ మార్కెట్లో దూసుకుపోతున్న బ్రాండ్ ఏదైనా ఉందంటే అది వివో అని చెప్పవచ్చు. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఫోన్లను అందిస్తూ భారత స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటోంది వివో. ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరకే అందిస్తూ టెక్ ప్రియులకు ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను అందిస్తోంది వివో. మరి రూ.15,000 కంటే తక్కువ బడ్జెట్ లో లభించే కొన్ని బెస్ట్…
Budget Phones: తక్కువ బడ్జెట్‌లో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గొప్ప అవకాశం. వివిధ బ్రాండ్ల నుంచి వచ్చిన పలు మోడల్స్‌పై ప్రస్తుతం ఆన్లైన్ లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు తక్కువ ధరకే మంచి కెమెరా, పెద్ద బ్యాటరీ, మంచి పెర్ఫార్మెన్స్ గల ఫోన్లను EMI ఆప్షన్‌లో కూడా సొంతం చేసుకోవచ్చు. మరి ఆ ఆఫర్స్ ఏంటి? ఆ ఫోన్స్ ఏవో ఒకసారి చూద్దామా.. Read Also: Tri Series: సెంచరీతో చెలరేగిన…
Samsung Galaxy M16 5G: ఇప్పటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు అత్యవసర గ్యాడ్జెట్‌లుగా మారిపోయాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ, వినియోగదారుల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అయితే, అత్యధిక ఫీచర్లను అందించే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు అందరికీ అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో బడ్జెట్, ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్ లో ప్రాధాన్యతను పెంచుకున్నాయి. పెద్ద డిస్‌ప్లే, మెరుగైన ప్రాసెసర్, శక్తివంతమైన బ్యాటరీ, మంచి కెమెరా వంటి లక్షణాలను తక్కువ ధరలోనే అందించేందుకు మొబైల్ తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి. భారత…
Flipkart Valentines Day Sale 2025: భారత మార్కెట్‌లో ప్రముఖ టెక్ సంస్థ నథింగ్ (Nothing) తన 2025 ఏడాది తొలి ఈవెంట్‌ను మార్చి 4న నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్‌లో నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3) లాంచ్ అవుతుందని ఉహించినా, చివరికి నథింగ్ ఫోన్ 3A (Nothing Phone 3a) సిరీస్ విడుదల కానుందని సంస్థ ధృవీకరించింది. దింతో నథింగ్ ఫోన్ 3a సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3ఏ (Nothing Phone 3a), నథింగ్…