Soaking Food: వీటిని నానబెట్టి రోజూ తినండి.. మీకు ఇక తిరుగులేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soaking Food: పచ్చిగా కాకుండా నానబెట్టి తింటే శరీరానికి ఎక్కువ పోషకాలను అందించే ఆహారాలు చాలానే ఉన్నాయి. నానబెట్టిన పదార్ధాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదే సమయంలో, నానబెట్టిన తర్వాత అవి సులభంగా జీర్ణమవుతాయి. నానబెట్టి తింటే శరీరానికి ఎక్కువ పోషకాలను అందించే ఆహారాలు ఎన్నో ఉన్నాయని మీకు తెలుసా?
బాదం
ప్రతీ రోజూ నానబెట్టిన బాదం పప్పులను తింటే, అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, నానబెట్టిన బాదం అధిక రక్తపోటు చికిత్సలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read
- Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
- AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
- Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
- Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
మెంతులు
మెంతి గింజల్లో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, నానబెట్టిన మెంతులు మధుమేహ రోగులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
Read Also: Security Guard Robbery: అన్నం పెట్టిన ఇంటికే.. కన్నం పెట్టిన సెక్యూరిటీ గార్డ్
ఎండుద్రాక్ష
నానబెట్టిన ఎండుద్రాక్షలో అధిక ఐరన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక చర్మ సమస్యలకు మేలు చేస్తుంది.. అలాగే మన శరీరంలో రక్త లోపాన్ని భర్తీ చేస్తుంది. మీరు చాలా సన్నగా ఉంటే, నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి సహాయపడుతుంది.
అత్తి
అంజీర పండ్లను నానబెట్టి రోజూ తింటే మలబద్ధకం, అసిడిటీ వంటి అనేక పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి పచ్చిగా తినకండి, నానబెట్టి తినండి.
Read Also: Antony Blinken: ఆటోలో ఆంటోనీ బ్లింకెన్.. ఆటోరిక్షాలో వచ్చి ఆశ్చర్యపరిచిన అమెరికా విదేశాంగ మంత్రి
వాల్నట్
ప్రతిరోజూ నానబెట్టిన వాల్నట్లను తీసుకుంటే, అది మెదడు, జ్ఞాపకశక్తి రెండింటినీ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా నానబెట్టిన వాల్నట్లను తినడం వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ అబ్బా.. 209 పరుగులకే ఆలౌట్!
-
Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
-
AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
ట్రెండింగ్
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ