Brewing of Beer: బీర్ ప్రియులూ ఇది విన్నారా?.. మూత్రంతో బీర్ల తయారీ.. ఎక్కడంటే?
- సింగపూర్ లో కొత్త బీర్
- మూత్రంతో బీర్ల తయారీ
- ఆ బ్రాండ్ పేరు 'న్యూబ్రూ'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. కూల్ కూల్ ఐస్ క్రీంలు, కూల్ డ్రింకులకు ఎంత డిమాండ్ ఉంటుందో.. అంతకు రెట్టింపు డిమాండ్ బీర్లకు పెరుగుతుంది. మద్యం ప్రియుల్లో విస్కీ, బ్రాండీ, వొడ్కాలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ.. వేసవి వచ్చేసరికి మాత్రం మద్యంప్రియులంతా చల్లచల్లని బీర్లకే జై కొడుతుంటారు. ఏ చిన్న అకేషన్ వచ్చినా కాటన్లు కాటన్లు కాటన్లు ఖాళీ చేస్తుంటారు. బయట ఎండలు మండే ఎండలకు బీరే ఉపశమనమని భావిస్తుంటారు. అయితే.. ఇప్పుడు బీర్ ప్రియులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాం. అదేంటంటే..
READ MORE: Ford: ఫోర్డ్ ఈస్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత చెన్నై ప్లాంట్ రీ ఓపెన్..!
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
మద్యం తయారీలో సింగపూర్ కొత్తగా ఆలోచిస్తోంది. ఆ దేశంలో రూపొందుతున్న ఓ బీరు ప్రస్తుతం పలు దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇతర బీర్ల లాగే కనిపిస్తున్నప్పటికీ దీని రేంజే వేరు. ఎందుకంటే ఇది అలాంటి రుచిని అందిస్తుందని సింగపూర్ వాసులు చెబుతున్నారు. దాని పేరే ‘న్యూబ్రూ’ బీరు. దీనిని మూత్రంతోపాటు మురుగు నుంచి శుద్ధి చేసిన నీటితో తయారు చేస్తున్నారట. మూత్రం, మురుగును శుద్ధిచేసి తీసిన నీటికి ‘నీవాటర్’ అని పేరు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించి శుద్ధి చేస్తోన్న ఈ నీటిని తాగునీరుగా ఉపయోగించవచ్చు. ఈ నీరు సింగపూర్ బ్రాండ్ కూడానూ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
READ MORE: Yuzvendra Chahal: విధ్వంసం సృష్టించిన యుజ్వేంద్ర చాహల్..
ఈ బీరును తయారు చేసేందుకు 95శాతం నీవాటర్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఈ బీరు తయారీలో జర్మన్ బార్లీ మాల్ట్‌లు, సుగంధ సిట్రాతోపాటు దిగుమతి చేసుకున్న ఇతర పదార్థాలను వాడుతున్నారట. సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ (ఎస్ఐడబ్ల్యూడబ్ల్యూ)తో కలిసి నేషనల్ వాటర్ ఏజెన్సీ (పీయూబీ), స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ సంస్థలు ఈ బ్రాండ్ బీర్ ను తయారు చేస్తున్నాయి. నీటి రీసైక్లింగ్, పునర్వినియోగంపై అవగాహన కల్పించేందుకే ఇలా తయారు చేస్తున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. ఈ న్యూస్ విన్న బీర్ ప్రియులు మాత్రం నిర్వెరపోతున్నారు.
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..