Ford: ఫోర్డ్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత చెన్నై ప్లాంట్ రీ ఓపెన్..!
- భారత్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఫోర్డ్..
- రెండేళ్ల తర్వాత చెన్నై ప్లాంట్ రీ ఓపెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ford: అమెరికన్ ఆటో మేకర్ దిగ్గజం ఫోర్డ్ ఇండియాకి తిరిగి రాబోతోంది. ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలోని తమిళనాడులో ఎగుమతుల కోసం తన తయారీ ప్లాంట్‌ని పున: ప్రారంభించాలని యోచిస్తోంది. మూడేళ్ల క్రితం దేశంలో ఇతర కార్ తయారీ సంస్థలతో పోటీని తట్టుకోలేక ఇండియా నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశించే అవకాశం ఉందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఎగుమతుల కోసం తమిళనాడు రాష్ట్రంలో తయారీని పున: ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫోర్డ్ లేఖను కూడా సమర్పించారు.
Read Also: Yuzvendra Chahal: విధ్వంసం సృష్టించిన యుజ్వేంద్ర చాహల్..
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ఫోర్డ్ 2021లో భారతదేశంలో కార్ల విక్రయం నిలిపేసేందుకు కార్ల ప్రొడక్షన్‌ని నిలిపేసింది. కార్ల అమ్మకాల్లో పెరుగుదల లేకపోవడంతో 2022లో ఎగుమతులని ఉపసంహరించుకుంది. ఆసియాలోని ప్రముఖ కార్ కంపెనీల గట్టి పోటీ కారణంగా, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ మార్కెట్‌గా ఉన్న భారత్ నుంచి నిష్ర్కమించింది. తాజాగా ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్ కోసం ఎగుమతులు చేయడానికి తిరిగి ప్లాంట్‌ని రీ ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోందని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడు చెన్నై ప్లాంట్‌లో ఫోర్డ్ తయారు చేయాలనుకుంటున్న కార్లు, ఇతర వివరాలను తర్వాత ప్రకటిస్తామని కంపెనీ చెప్పింది. గతంలో చెన్నై ప్లాంట్‌లో ఫోర్డ్ కార్లు, ఇంజన్లను తయారు చేసేంది.
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!