Asia Cup 2023: ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. శ్రేయస్, రాహుల్ వచ్చేశారు! తెలుగోడికి ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వదేశంలో జరుగనున్న ఆసియా కప్ 2023 కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఈ మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయపడి కోలుకున్న స్టార్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు జట్టులో చోటు దక్కింది. అలానే తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు బీసీసీఐ సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు.
ఆసియా కప్ 2023 జట్టులో ప్రసిద్ కృష్ణకు అనూహ్యంగా చోటు లభించింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకోగా.. మరో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు నిరాశే ఎదురైంది. ఇక ట్రావెలింగ్ స్టాండ్-బై ఆటగాడిగా సంజు శాంసన్ ఎంపికయ్యాడు. ఇక ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్. తిలక్ వర్మకు ఆసియా కప్ 2023లో చోటు దక్కడంతో తెలుగు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
సోమవారం ఢిల్లీలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆసియా కప్ 2023 కోసం జట్టును ఖారారు చేశారు. ఈ సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నారు. ఆసియా కప్ 2023కి శ్రీలంక, పాకిస్తాన్ల వేదికలు కాగా.. హైబ్రిడ్ మోడల్‌లలో టోర్నీ జరగనుంది. ఆగస్టు 30న పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. పల్లెకెలె వేదికగా సెప్టెంబర్ 2న భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్‌తో ఆడనుంది.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
Rohit Sharma (Captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Suryakumar Yadav, Tilak Varma, KL Rahul, Ishan Kishan, Hardik Pandya (VC), Ravindra Jadeja, Shardul Thakur, Axar Patel, Kuldeep Yadav, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Prasidh Krishna
Traveling stand-by…
— BCCI (@BCCI) August 21, 2023
తాజావార్తలు
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!