#Mega158: మెగాస్టార్-బాబీ సినిమాలో బండ్ల గణేష్.. రోల్ ఏంటో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ సుల్తాన్ మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ కన్‌ఫామ్ అయిన విషయం తెలిసిందే.. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి భార్య పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, ఆయన కూతురిగా మలయాళ సెన్సేషన్ అనశ్వర రాజన్ నటించనున్నట్లు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Also Read : Meenakshi Chaudhary : బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో మీనాక్షి చౌదరి.!
Also Read
- రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
నటుడిగా కెరీర్ ప్రారంభించి, స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన బండ్ల గణేష్, చాలా కాలం తర్వాత మెగాస్టార్ తో ఈసినిమాలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారట. చిరంజీవికి వీరాభిమాని అయిన బండ్లన్న, బాస్ సినిమాలో కనిపిస్తే ఆ రచ్చే వేరుగా ఉంటుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ సినిమాలో బండ్ల గణేష్ పాత్ర చాలా ఫన్నీగా ఉండబోతోందా లేక సీరియస్ రోలా అన్నది సస్పెన్స్‌గా ఉన్నప్పటికీ, ఆయన మార్క్ డైలాగ్ డెలివరీ మాత్రం పక్కా అని తెలుస్తోంది. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో మెగాస్టార్‌కు వంద కోట్ల వసూళ్లు అందించిన దర్శకుడు బాబీ, ఈసారి అంతకు మించిన యాక్షన్ డ్రామాను సిద్ధం చేశారు. ఇక బండ్ల గణేష్ ఎనర్జీ, బాబీ టేకింగ్, మెగాస్టార్ గ్రేస్.. ఇవన్నీ కలిస్తే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం ఖాయం.
తాజావార్తలు
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!