Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bandla Ganesh Daughter Janani Wedding Surya Teja Chilukuru Haldi Photos

Bandla Janani: బండ్ల ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడితడే..

Published Date :April 3, 2026 , 3:55 pm
By Bhargav Chaganti
Bandla Janani: బండ్ల ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడితడే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandla Janani: వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో ‘బ్లాక్ బస్టర్’ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఇప్పుడు పెళ్లి బాజాలు మోగుతున్నాయి, ఆయన గారాల పట్టి జనని త్వరలోనే ఒక ఇంటికి కోడలిగా వెళ్లనున్నారు. ఈ మేరకు బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు, పెళ్లి పనులు మొదలైనట్లుగా బండ్ల గణేష్ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హల్దీ వేడుకల ఫొటోలలో జనని ఎంతో కళకళలాడుతూ కనిపిస్తున్నారు, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది.

READ MORE: Bengal hostage row: ఎంఐఎం నాయకుడే మల్దా ఘటన సూత్రధారి.. పారిపోతుండగా అరెస్ట్..

ఇక తన కుమార్తె జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్న తరుణంలో, కాబోయే అల్లుడు సూర్యతేజ చిలుకూరును బండ్ల గణేష్ అందరికీ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు, “దేవుడి ఆశీస్సులు, పెద్దల దీవెనలతో మా అమ్మాయి జనని వివాహం త్వరలోనే జరగనుంది. ఈ శుభకార్యం గురించి మీ అందరికీ తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది.” అని బండ్ల పోస్ట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేష్, తన ఇంట జరుగుతున్న ఈ వేడుకల విశేషాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. కొత్త జంటకు నెటిజన్లు, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వెండితెరపై భారీ చిత్రాలను నిర్మించే బండ్ల గణేష్, తన కుమార్తె వివాహాన్ని కూడా అంతే గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం, త్వరలోనే పెళ్లి వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు, తేదీలు వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా ‘బ్లాక్ బస్టర్’ నిర్మాత ఇంట జరుగుతున్న ఈ సందడి ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది.

READ MORE: Yuvraj Singh: “ఎక్కడి నుంచో వచ్చాడు.. కెప్టెన్ అయ్యాడు”.. ధోనిపై యూవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bandla Ganesh
  • Bandla Ganesh daughter marriage
  • Bandla Ganesh son-in-law
  • Bandla Janani wedding
  • celebrity weddings 2024

తాజావార్తలు

  • Curd Rice vs Dal Rice: పెరుగు అన్నం వర్సెస్‌ పప్పు అన్నం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

  • Yatri Cafe: ఇక నుంచి విమానాశ్రయాల్లో ఛాయ్ రూ.10, సమోసాలు రూ.20.. శంషాబాద్‌లో కూడా..

  • Biker: ఆ ఒక్కటీ చేసుంటే నెక్స్ట్ లెవల్!

  • Peddi: పెద్ది పరుగులు.. ఎందాకా?

  • Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్‌కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions