Bandla Janani: వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో ‘బ్లాక్ బస్టర్’ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఇప్పుడు పెళ్లి బాజాలు మోగుతున్నాయి, ఆయన గారాల పట్టి జనని త్వరలోనే ఒక ఇంటికి కోడలిగా వెళ్లనున్నారు. ఈ మేరకు బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు, పెళ్లి పనులు మొదలైనట్లుగా బండ్ల గణేష్ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హల్దీ వేడుకల ఫొటోలలో జనని…