Bandi Sanjay: గంటలో మూడుసార్లు.. సంజయ్ ‘బండి’ తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు పలుమార్లు తనిఖీ నిర్వహించారు. ఈరోజు ఉదయం జాతీయ రహదారి మీద ఉన్న చౌటుప్పల్‌లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఈ రాత్రికి మర్రిగూడ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని పాల్గొనేందుకు వెళ్తుండగా.. ఒక గంట సేపటి వ్యవధిలో మూడుసార్లు బండి సంజయ్ వాహనాలు పోలీసులు తనిఖీ నిర్వహించారు. తంగేడుపల్లి, పుట్టపాక, చల్మెడ గ్రామాల్లో బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు.
Fire Accident: తంగళ్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
Also Read
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను పెంచారు. నేతల వాహనాలను ఎక్కువగా తనిఖీ చేస్తున్నారు. ఇవాళ బండి సంజయ్ వాహనాన్ని మూడు సార్లు తనిఖీ చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!