Fire Accident: తంగళ్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం టెక్స్ టైల్ పార్క్ సమీపంలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్లో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. గోడౌన్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మంటల్లో ఖాళీ గోనె సంచులు పూర్తిగా కాలిపోయాయి. మంటలకు గోడౌన్ గోడలు పూర్తిగా దెబ్బ తినడంతో అధికారులు గోడలను కూల్చివేశారు. కోటికి పైగా అస్థి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు
గోడౌన్ లోపల షార్ట్ సర్క్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.గోడౌన్లో సుమారు 13 లక్షల గన్ని బ్యాగ్స్ ఉండడంతో గోదాం గోడలను జేసీబీలతో అధికారులు కూల్చివేశారు. చాలావరకు సంచులను కాలకుండా కాపాడేందుకు ప్రయత్నించారు. సంఘటనా స్థలానికి చేరుకొని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్, తంగళ్లపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి, సిరిసిల్ల ఎమ్మార్వో విజయ్ విచారణ చేపట్టారు.
Also Read
- Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
- In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
- 22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
తాజావార్తలు
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?