Balram Naik : ఎంపీ సోయం బాబు రావు చట్టాల గురించి తెలుసుకొని మాట్లాడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎంపీ సోయం బాబు రావు చట్టాల గురించి తెలుసుకొని మాట్లాడాలన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం నాయక్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లంబాడీ, కోయ కమ్యూనిటీ వేరు వేరు కాదని, రాజ్యాంగం సవరణ చేశాక లంబాడీ లను ఎస్టీ జాబితాలో కలిపారన్నారు. ఎస్టీ రిజర్వేషన్స్ నుంచి లంబాడీ కమ్యూనిటీ నుంచి తొలగించడం సాధ్యం కాదని, లంబాడీల ను ఎస్టీ ల నుంచి తొలగించాలంటే.. దేశంలో 21 రాష్ట్రాల నుంచి ప్రపోజల్స్ రావాలని ఆయన తెలిపారు. అసెంబ్లీ తీర్మానాలు కావాలని, ఇప్పుడు దేశంలో ఇది సాధ్యమేనా అని ఆయన అన్నారు.
Also Read : Delhi Weather: ఢిల్లీలో భగ్గుమంటున్న సూరీడు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
సోయం బాబు రావు మాటలు విద్వేషాలు రెచ్చగొట్టే లా ఉన్నాయని, సోయం బాబు రావు మాటలు విని ఎస్టీ నాయకులకు అవగాహన లేదని అందరూ అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఏం మాట్లాడాలన్నా అవగాహన తో మాట్లాడాలని, ఎంపీగా ఉండి సోయం బాబు రావు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని, దీనిపై బహిరంగ చర్చకు నేను సిద్ధమన్నారు బలరాం నాయక్. కేంద్రం నుంచి సబ్ ప్లాన్ నిధులు ఎన్ని వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది .. కేసీఆర్ ను అడిగే దమ్ము సోయం బాబు రావు కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. పార్లమెంట్ లో దీనిపై మాట్లాడగలరా అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Delhi Weather: ఢిల్లీలో భగ్గుమంటున్న సూరీడు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!