Balineni Srinivas Reddy: ఈనెల 26న పవన్ సమక్షంలో జనసేనలోకి బాలినేని..
- ఈ నెల 26న జనసేనలోకి బాలినేని శ్రీనివాస రెడ్డి
- జనసేన పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానని బాలినేని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivas Reddy: ఈనెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సన్నిహితులతో మాట్లాడి అందరం కలసి వెళ్తామన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో మంచి వ్యక్తి అంటూ తన గురించి పవన్ మాట్లాడారన్నారు. తన ఇబ్బందులతో పార్టీ మారాల్సి వస్తోందని.. జనసేన పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానన్నారు. పవన్ ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చాలని 15 రోజుల క్రితమే సీఎం చంద్రబాబుకు లేఖ రాశానన్నారు.
Read Also: Tragedy: విహారయాత్రలో విషాదం.. వాటర్‌ఫాల్స్‌లో ఐదుగురు మెడికల్ విద్యార్థులు గల్లంతు
Also Read
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుందని.. విచారణ చేసుకోవచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు. విచారణ చేసుకోవచ్చని చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారన్నారు. తాను విచారణ విషయంలో కాంప్రమైజ్ ఏమీ కానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏవైనా తప్పులు జరిగినా ప్రశ్నిస్తామన్నారు. తాను ఇటీవల మాట్లాడిన సందర్బంలో కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ఫైనల్ అని చెప్పానన్నారు. ప్రజలు ఎన్నుకున్న నేతగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నీ పనులు చేసుకుంటారని.. అన్నీ విషయాలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఫ్లెక్సీలు ఎవరు కట్టారో కూడా తనకు తెలియదని.. జనార్దన్ ఫోటో పెట్టారని అన్నీ తొలగించారన్నారు, ఈసారి ఫ్లెక్సీలు పెడితే ఆయన ఫోటో పెట్టవద్దని మా వాళ్లకు చెబుతామన్నారు. జనసేనలోకి వెళ్తుంటే కామెంట్ చేస్తున్నారు.. టీడీపీలోకి ఎవరైనా వెళ్లినా ఇలాగే చేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..