Bala Krishna: నేటి నుంచి మొదలు కానున్న బాలకృష్ణ ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీల వారు వారి నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఎలక్షన్స్ నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే పార్టీల పెద్దలు రాష్ట్ర మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ దూసుకెళ్తున్నారు.
Also Read: Inflation : ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం షాక్.. ఫోన్ వినియోగదారులకు భారమే
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ఇందులో భాగంగా ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం నుండి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. ఇక ప్రచారంలో భాగంగా ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు. ఇక ఈ ప్రచారంలో భాగంగా ‘బాలయ్య అన్‌స్టాపబుల్’ పేరుతో ప్రత్యేకంగా ఓ బస్సును కూడా రూపొందించారు.
Also Read: Sabdham: వామ్మో.. వణికిస్తున్న శబ్దం టీజర్
ఇక ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ ఏప్రిల్ 19న నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ 25 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!