Bajireddy Govardhan Reddy : ఈడీ, ఐటీ దాడులు చేయించే ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు సహకరించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని ఈ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్ బీజేపీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ బహిరంగ సభలో ప్రధాని మోడీ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో.. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. ఒక ట్రైన్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోడీకి సిగ్గుండాలని, మా సీఎం కేసీఆర్ మీకు భయపడరని ఆయన అన్నారు. ఈడీ, ఐటీ దాడులు చేయించే ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు సహకరించాలని ఆయన ప్రశ్నించారు.
Also Read : China VS Taiwan: తైవాన్‌ను కబలించేందుకు చైనా ప్లాన్.. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లతో ముట్టడి..
Also Read
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కేసీఅర్ ను జైలుకు వెళ్తారు.. అన్న బండికి అయ్యింది.. ఇక గుండుకు కూడా అవుతుందని అంటూ ఆయన చురకలు అంటించారు. బీజేపీ లాంటి పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ఏం చేశారని తెలంగాణకు వస్తున్నారని, బీజేపీ తెలంగాణకు వస్తే మనం కూడా ఇతర రాష్ట్రాలకు కూలీ పనులకు వెళ్ళాలని గోవర్థన్ రెడ్డి అన్నారు. ఏమీ చేయని మూర్ఖులు బీజేపీ కాంగ్రెస్ లో ఉన్నారని, ఒక్క పని చేయరని, నిజామాబాద్ జిల్లాలో ఉన్న బీజేపీ ఎంపీకి 5 కోట్ల ఎంపీ నిధులు వస్తాయని, రూరల్ నియోజక వర్గంలో ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన అన్నారు.
Also Read : RR vs DC: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. ఢిల్లీకి భారీ లక్ష్యం
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!