Varun Dhawan: అలియా, కియారాలతో తప్పుగా ప్రవర్తించలేదు: వరుణ్
- వరుణ్ ధావన్‌పై విమర్శలు
- కియారాతో తప్పుగా ప్రవర్తించలేదు
- అలియా నాకు మంచి ఫ్రెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్లో స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడంతో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఓ సినిమా షూటింగ్లో మరో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని అందరి ముందే ముద్దు పెట్టుకోవడంతో వరుణ్ ధావన్‌ను నెటిజెన్స్ ఏకిపారేశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందిస్తూ.. అలియా, కియారాలతో తప్పుగా ప్రవర్తించలేదన్నారు.
శుభంకర్ మిశ్రా పోడ్కాస్ట్లో వరుణ్ ధావన్ మాట్లాడుతూ… ‘నేను సినిమా షూటింగ్ సమయంలో నా సహచర నటీనటులందరితో ఒకేలా ఉంటాను. నా సహచర నటీనటులతో ఎన్నోసార్లు సరదాగా ప్రవర్తించాను. అయితే ఆ విషయం గురించి ఎవరూ ప్రస్తావించలేదు. ఇప్పుడు నాపై వస్తున్న విమర్శలపై ప్రశ్న అడిగినందుకు సంతోషంగా ఉంది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తాను. నేను అందరి ముందు కియారాను కావాలనే ముద్దు పెట్టుకోలేదు. ఒక మ్యాగజైన్ ఫొటో షూట్ కోసం అలా చేశాం. ఆ క్లిప్‌ను నాతో సహా కియారా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలియా నాకు మంచి ఫ్రెండ్. ఆరోజు సరదాగా అలా చేశాను. అది సరసం మాత్రం కాదు. మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే’ అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
Also Read: Chinni Krishna: ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ఇంట విషాదం!
వరుణ్ ధావన్ నటించిన ‘బేబీ జాన్’ సినిమా క్రిస్మస్ కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాలీస్ దర్శకత్వం వచించిన ఈ సినిమాకు.. ప్రముఖ దర్శకుడు అట్లీ కథను అందించారు. ఈ సినిమాతో దక్షిణాది భామ కీర్తి సురేశ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషించగా.. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!