బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడంతో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఓ సినిమా షూటింగ్‌లో మరో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని అందరి ముందే ముద్దు పెట్టుకోవడంతో వరుణ్ ధావన్‌ను నెటిజెన్స్ ఏకిపారేశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందిస్తూ.. అలియా, కియారాలతో తప్పుగా…