రొమాంటిక్ కామెడీ అండ్ డ్రామా చిత్రాలతో పేరు తెచ్చుకున్న వరుణ్ ధావన్ సీటాడెల్, బేబీ జాన్‌తో యాక్షన్ హీరోగా మారాడు. సీటాడెల్ ఓటీటీకే పరిమితం కాగా తేరీ రీమేక్ బేబీ జాన్ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయింది. మనకు ఈ సీరియస్ కథలు పడటం లేదని త్వరగానే గ్రహించిన వరుణ్ మళ్లీ జోవియల్ రోల్స్‌కు షిఫ్టై పోతున్నాడు. తనకు అచ్చొచ్చిన దర్శకుడితో హ్యాట్రిక్ హిట్‌కు సిద్ధమయ్యాడు. నెక్ట్స్ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే ఫక్త్…
మహానటి ఇమేజ్ వల్ల టాలీవుడ్‌లో గీరిగీసుకుని వర్క్ చేసింది కీర్తి సురేష్. నో ఎక్స్ పోజింగ్ అని చెప్పేసింది. మొన్నటి వరకు పద్దతిగా నటించిన కీర్తి సురేష్ బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచేసింది. సౌత్‌లో ఎక్స్ పోజింగ్‌కు నో చెప్పిన మహానటి నార్త్ బెల్ట్‌కు ఇలా వెళ్లిందో లేదో బేబీ జాన్‌తో రూల్స్ బ్రేక్ చేసింది. పెళ్లి తర్వాత చేయలేనేమో అనుకుందేమో ఏమో అందాలన్నీ ఆరబోసింది. కానీ వ్రతం చెడినా ఫలితం దక్కలేదు మలయాళ బ్యూటీకి.…
గత కొన్నాళ్లుగా వస్తున్న పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ హీరోయిన్ కీర్తిసురేశ్ ఇటీవలే తన చిరకాల మిత్రుడు ఆంథోని తటిల్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. గోవాలో డిసెంబర్ 12న వీరి వివాహం మొదట హిందూ సంప్రదాయంలో జరగ్గా.. ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది. అయితే.. పెళ్లైన వారానికే సినిమా ప్రమోషన్స్‌లో జాయిన్ అయి హాట్ టాపిక్ అయింది కీర్తి. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్‌తో కలిసి కీర్తిసురేశ్ నటించింని బేబిజాన్ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల…
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడంతో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఓ సినిమా షూటింగ్‌లో మరో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని అందరి ముందే ముద్దు పెట్టుకోవడంతో వరుణ్ ధావన్‌ను నెటిజెన్స్ ఏకిపారేశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందిస్తూ.. అలియా, కియారాలతో తప్పుగా…
వరుణ్ ధావన్ బేబీ జాన్ యొక్క టీజర్ కట్ ఇటీవల విడుదలైంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా పోస్టర్‌ను షేర్ చేశారు. పోస్టర్‌ను షేర్ చేసిన వెంటనే, ఇంటర్నెట్‌లోని నెటిజన్లు ఇది రజనీకాంత్ సినిమా వేట్టయన్ పోస్టర్ కి కాపీ అని కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా బేబీ జాన్ దర్శకుడు అట్లీ తమిళ చిత్రం తేరి రీమేక్ చేస్తున్నారు. దీని హిందీ వెర్షన్‌కు కలిస్ దర్శకత్వం వహించారు. హిందీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కొన్ని…
Keerthy Suresh Lip Lock with Varun Dhawan in Baby John: సౌత్ స్టార్ హీరోయిన్‌లలో కీర్తి సురేష్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ.. ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి చేయడంలో కీర్తి దిట్ట. ‘మహనటి’ సినిమాతో కీర్తి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగులో దసరా, తమిళంలో సైరన్ సినిమాతో మంచి హిట్స్…