Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Azur Air Flight From Russia To Goa Received A Security Threat Plane Diverted To Uzbekistan

Fake Call : ర‌ష్యా – గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Published Date :January 21, 2023 , 1:00 pm
By Rakesh Reddy
Fake Call :  ర‌ష్యా – గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fake Call : విమానాలు, రైళ్లకు ఫేక్ బెదిరింపు కాల్స్ రావడం మళ్లీ ఎక్కువైపోయింది. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బెదిరింపు కాల్ వచ్చింది. రైల్లోని వ్యక్తే బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేయడంతో.. అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి బాంబులేదని తేల్చడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తికోసం అధికారులు గాలిస్తున్నారు. తాజాగా రష్యా నుంచి గోవాకు వస్తున్న చార్టెడ్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు హడలిపోయారు. అధికారుల హెచ్చరికతో రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు దారిమళ్లించి అక్కడ అత్యవసరంగా ల్యాండిగ్ చేశారు. రష్యా నుంచి గోవాకు బయలుదేరిన విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. విమాన సిబ్బంది ఏడుగురు ఉన్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.

Read Also: Brutally Killed: కత్తులతో 282 సార్లు పొడిచి తల్లిదండ్రులను చంపిన కొడుకు

Also Read

  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
  • Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు
  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

వాస్తవానికి ఆ చార్టెడ్ ఫ్లైయిట్ గోవాలోని డ‌బోలిన్ విమానాశ్రయంలో తెల్లవారుజామున ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ భార‌తీయ వైమానిక క్షేత్రంలోకి ప్రవేశించ‌క‌ముందే దాన్ని ఉజ్బెకిస్తాన్‌కు దారి మ‌ళ్లించారు. విమానంలో బాంబు ఉన్నట్లు రాత్రి 12.30 నిమిషాల‌కు గోవా ఎయిర్‌పోర్ట్‌కు మెయిల్ వ‌చ్చింది. దీంతో ఆ విమానాన్ని దారి మ‌ళ్లించాలని అధికారులు నిర్ణయించారు. రెండు వారాల క్రితం మాస్కో నుంచి గోవాకు వ‌స్తున్న ఓ విమానాన్ని అత్యవ‌స‌రంగా గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో ల్యాండ్ చేసిన విష‌యం తెలిసిందే. బాంబు బెదిరింపు రావ‌డం వ‌ల్లే ఆ విమానాన్ని దించారు. ఇలా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా బాంబు బెదిరింపులు రావడం సర్వసాధారం అయిపోయింది. ఉత్తుత్తి బాంబు బెదిరింపులు చేస్తున్న వారిని గుర్తిస్తున్న పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు. బాంబు బెదిరింపుల కేసుల్లో చాలా మంది జైలుకు వెళ్లినా ఇంకా ఇలాంటి బాంబు బెదిరింపుల ఫోన్లు, ఈమెయిల్ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bomb
  • Emergency
  • Goa
  • landing
  • Officials

తాజావార్తలు

  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

  • Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions