Axar Patel: టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. అక్షర్ తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు. అతను తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. అతని భార్య మేహా పటేల్ గర్భవతి. గతేడాది జనవరిలో గుజరాత్‌లోని వడోదరలో మేహా పటేల్‌ను వివాహం చేసుకున్నాడు. అతని భార్య మేహా డైటీషియన్, న్యూట్రిషనిస్ట్. ఇంతకుముందు, అక్షర్ ఇటీవల కపిల్ శర్మ కామెడీ షోలో ఈ…