Avika Gor : అవికా గోర్ ని అసభ్యంగా తాకిన బాడీగార్డ్, ఏం చేసిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్ తో తెలుగువారికీ చేరువైంది అవికా గోర్ . ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు పరిచయమైనా అవికా గోర్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఆ తరువాత తాను నటించిన సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజు గారి గది 3 వంటి సినిమాల్లో నటించినా కూడా తనకు అంత పెద్ద పేరును తీసుక రాలేకపోయాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అవికా తన లేటెస్ట్ ఫోటోషూట్ లు, తన గురుంచి ఇంట్రెస్ట్ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన బాడీగార్డ్ తనను అసభ్యంగా తాకినట్లు వెల్లడించింది. అవికా గోర్ ఒక ఈవెంట్‌లో జరిగిన ఒక సంఘటనను వివరించింది, తాను వేదికపైకి వెళుతున్నప్పుడు, తనను ఎవరో వెనుక నుండి తాకినట్లు అనిపించింది. ఆమె వెనక్కి తిరిగినప్పుడు, ఆమె తన బాడీగార్డ్ ని చూసి ఆమె షాక్‌కు గురైనట్లు తెలిపింది. అలాంటి ఘటన మరో ఈవెంట్ లో రెండోసారి జరిగిందని, అయితే ఈసారి అది జరగబోతుండగానే తన బాడీగార్డ్ చేయి పట్టుకున్నానని అవికా పేర్కొంది. వెంటనే అతను క్షమాపణ చెప్పాడు కాబట్టి నేను దానిని వదిలిపెట్టాను అని తెలిపింది.
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
Influencer Avika Gor shares that her bodyguard touched him inappropriately
byu/funkeytoken inInstaCelebsGossip
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!