Fastest century: ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు.. 29 బంతుల్లోనే సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్నటికి మొన్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాడు మార్క్రామ్ చెలరేగి ఆడాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డులకెక్కాడు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కూడా అరుదైన ఘనత సాధించాడు. 29 బంతుల్లో సెంచరీ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్గా రికార్డులకెక్కాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఈ ఘనత సాధించాడు.
Read Also: Toothpaste: దంతాలను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్ ఉపయోగిస్తున్నారా.. ప్రమాదకరం..!
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
టాస్మానియా జట్టు కెప్టెన్ జోర్డాన్ సిల్క్ 85 బంతుల్లో 116 పరుగులు చేయగా.. కాలేబ్ జ్యువెల్ 52 బంతుల్లో 90 పరుగులు చేశాడు. మకాలిస్టర్ రైట్ 31 బంతుల్లో 51 పరుగులు చేయగా.. 50 ఓవర్లలో 435/9 పరుగులు చేశారు. ఫ్రేజర్ మెక్ గుర్క్ తన జట్టును 3.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును చేరుకోగా.. ఏడు ఓవర్లలో 100 పరుగుల మార్కు చేరుకున్నాడు. కేవలం 18 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో అర్థసెంచరీ చేశాడు. ఆ తర్వాత 29 బంతుల్లో ఆరు ఫోర్లు, 12 సిక్సర్లతో సెంచరీ చేశాడు. ఏదేమైనప్పటికీ 50 ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన బ్యాటర్ ఇతడే.
Read Also: Gautam Gambhir: యువ క్రికెటర్లు కోహ్లీ నుండి చాలా నేర్చుకోవాలి.. పొగడ్తల వర్షం
కేవలం 38 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 125 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. 328.94 స్ట్రైక్ రేట్‌తో అతను పరుగులు చేశాడు. ఫ్రేజర్ ఔటయ్యే సమయానికి దక్షిణ ఆస్ట్రేలియా కేవలం 11.4 ఓవర్లలో 172/1తో ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన నాథన్ మెక్‌స్వీనీ 62, డేనియల్ డ్రూ 52, హెన్రీ హంట్ 51 పరుగులు చేసినప్పటికీ.. దక్షిణ ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 398 పరుగులకు ఆలౌటైంది. దీంతో 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!