Attacks on Indians abroad: అమెరికా, యూకే, కెనడాల్లో భారతీయులపై పెరిగిన దాడులు..
- విదేశాల్లో భారతీయులపై పెరిగిన దాడులు..
- 5 ఏళ్లలో 7 రెట్లు పెరిగినట్లు కేంద్రం ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attacks on Indians abroad: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడులు పెరిగాయి. గత 5 ఏళ్లలో ఏడు రెట్లు దాడులు పెరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021లో భారతీయులపై 15 దాడులు నమోదు కాగా, 2025లో ఇది 104కు చేరింది. రాజ్యసభలో విదేశాంగ మంత్రిత్వ శాఖ 36 దేశాలకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది. అత్యధికంగా అమెరికాలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), యునైటెడ్ కింగ్డమ్(యూకే), కెనడాల్లో దాడులు జరిగాయి.
2021-25 మధ్య మొత్తం 302 దాడులు నమోదయ్యాయి. 2021లో 15, 2022లో 31, 2023లో 67, 2024లో 85, 2025లో 104 దాడులు జరిగాయి. అమెరికాలో గత ఐదేళ్లలో అత్యధికంగా 33 దాడులు జరిగాయి. ఆ తర్వాత యూఏఈలో 32, యూకేలో 31, కెనడాలో 30, ఐర్లాండ్‌లో 24, రష్యాలో 23, జర్మనీలో 19 ఘటనలు నమోదయ్యాయి.
Also Read
- Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షాకాజ్ నోటీసులు
- Ashish Banerjee Death: మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి.. పార్టీ ఆఫీస్‌లో ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం
- NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్‌కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
- CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
విదేశాల్లో భారతీయులపై జరుగుతున్న దాడులపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్పందించారు. విదేశాల్లో భారతీయుల భద్రత, రక్షణ భారత ‘‘అత్యంత ప్రాధాన్యత’’ అని చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ఆ దేశ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమగ్ర విచారణ జరిగేలా, నిందితులకు ఆ దేశ చట్టాల ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Suriya : ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్
-
Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న ‘గాంధారి’..
-
Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
-
Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షాకాజ్ నోటీసులు
-
Yashasvi Jaiswal Record: 30 వేదికలు, 30 మ్యాచ్‌లు.. టీమిండియా యువ ఓపెనర్ ఖాతాలో వింత రికార్డు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!