Pakistan: ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య దాడులు.. ఏడుగురు పోలీసులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా బలగాలపై జరిగిన రెండు వేర్వేరు ఉగ్రవాదుల దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. మొదటి దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించారని, ఇద్దరు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని హసన్ ఖేల్ ప్రాంతంలో శనివారం బాంబు నిర్వీర్య యూనిట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగిందని పాకిస్థాన్ భద్రతా అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన అనంతరం.. ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.
Romances on a Bike: బైక్‌పై రొమాన్స్ చేస్తూ ఎస్పీకి పట్టుబడ్డ జంట.. వీడియో వైరల్..
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
మరో సంఘటనలో శనివారం అదే జిల్లాలోని సీమాన్ ప్రాంతంలోని భద్రతా పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇద్దరు భద్రతా సిబ్బందిని చంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది మరియు క్షతగాత్రుల మృతదేహాలను బన్నూలోని జాయింట్ మిలిటరీ ఆసుపత్రికి విమానంలో తరలించినట్లు అధికారులు చెప్పారు. దాడులు జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాలను చుట్టుముట్టాయి. ఆ ప్రాంతాల్లో శోధన కార్యకలాపాలు ప్రారంభించాయి.
MS Dhoni Retirement: హార్ట్ బ్రేక్ న్యూస్.. ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!
మే 8వ తేదీ రాత్రి ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని తహసీల్ షెవాలోని ప్రైవేట్ బాలికల పాఠశాలను గుర్తుతెలియని ఉగ్రవాదులు పేల్చివేసిన తర్వాత ఈ రెండు దాడులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు తొలుత వాచ్‌మెన్‌ను చిత్రహింసలకు గురిచేసి, ఆ తర్వాత పాఠశాలలోని రెండు గదులను పేల్చివేశారని పోలీసులు తెలిపారు. గత ఏడాది మేలో మిరాలీలోని రెండు ప్రభుత్వ బాలికల పాఠశాలలను పేల్చివేసినప్పుడు కూడా ఇలాంటి దాడులు జరిగాయి.
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!