Himanta Biswa Sarma: నేను బతికి ఉన్నంత వరకు బాల్య వివాహాలు జరగనివ్వను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Cm: ముస్లిం వివాహాలు, విడాకుల చట్టాన్ని రద్దు చేసేందుకు అస్సాం ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇక, అస్సాం ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రజలు జీవించి ఉన్నంత వరకు చిన్న పిల్లల జీవితాలను నాశనం చేయనివ్వమని ప్రతిజ్ఞ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Rythu Bandhu: రైతు బంధు, భీమా పక్కదారి నిజమేనా..! క్లారిటీ ఇచ్చిన సైబరాబాద్ సీపీ..
Also Read
ఇక, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ముస్లిం సమాజపు ఆడపిల్లలను నాశనం చేయడానికి మీరు తెరిచిన దుకాణాన్ని పూర్తిగా మూసివేసే వరకు తాము శాంతించము అని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2026 నాటికి రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. ఈ సందర్భంగా శాసన సభలో ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి.. ‘నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.. నేను బతికి ఉన్నంత వరకు అస్సాంలో చైల్డ్ మ్యారేజీలు జరగనివ్వను అని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మిషన్‌ను ప్రారంభించనున్నారు. ఈ మిషన్ కోసం మొత్తం 200 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు అని చెప్పుకొచ్చారు. మేం ముస్లింలకు వ్యతిరేకం అని కొందరు అంటున్నారు.. అయితే, ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం, బాల్య వివాహాలకు స్వస్తి పలికి ముస్లిం సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయనంత మేలు చేశామని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు.
कांग्रेस के लोग सुन लें, जब तक मैं, हिमंत बिस्वा सरमा ज़िंदा हूं, तब तक असम में छोटी बच्चियों का विवाह नहीं होने दूँगा। आप लोगों ने मुस्लिम समुदाय की बेटियों को बर्बाद करने की जो दुकान खोली है उन्हें पूरी तरह से बंद किए बिना हम चैन से नहीं बैठेंगे। pic.twitter.com/3yXLi4C23o
— Himanta Biswa Sarma (@himantabiswa) February 26, 2024
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!