Team India: టీమిండియా ఈ నియమాలు పాటించాలని BCCI ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ కోసం టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. టోర్నీకి ముందు బెంగళూరులో ఆటగాళ్లు ప్రాక్టీస్ లో చెమటలు పట్టిస్తున్నారు. అందులో భాగంగానే.. 13 రోజుల ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో ఆటగాళ్లకు యో-యో టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు 2 వారాల విరామంలో ఉన్న రోహిత్-కోహ్లీతో సహా ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రోగ్రామ్ చార్ట్‌ను సిద్ధం చేసింది. రాబోయే ప్రపంచకప్ కోసం ఫిట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో.. విరామ సమయంలో కూడా వారిని వదలడం లేదు.
Read Also: RRR: జాతీయ అవార్డుల్లో సత్తా చాటి ఆర్ఆర్ఆర్.. ఏకంగా ఆరు విభాగాల్లో
Also Read
- Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
- PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
- Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
అంతేకాకుండా అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం బీసీసీఐ 6 నియమాలను రూపొందించింది. వాటిని వారు ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. వెస్టిండీస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన ఆటగాళ్లను 13 రోజుల కార్యక్రమాన్ని అనుసరించాల్సిందిగా కోరారు. ఆ ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. ఆగస్టు 9 నుండి 22 వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.
Read Also: BRS: ఎన్నికల్లో గెలిచేందుకు వాళ్లు దొంగ దారులు వెతుక్కుంటున్నారు
ప్రపంచకప్‌లో ఆటగాళ్లను ఫిట్ నెస్ గా ఉంచేందుకు ఈ కార్యక్రమం రూపొందించారు. రాబోయే రెండు నెలల పాటు ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలని తాము కోరుకుంటున్నామని, అందుకే ప్రత్యేక కార్యక్రమం చేశామని బీసీసీఐ అధికారి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పాటించని ఆటగాళ్లపై టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆసియా కప్ 2023 కోసం బెంగళూరులో ఫిట్ నెస్ శిబిరం ప్రారంభం కాగా.. ఇందులో విరాట్ కోహ్లీ యో-యో టెస్టులో ఉత్తీర్ణుడయ్యాడు.
తాజావార్తలు
-
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?