The Village : భయపెట్టిస్తున్న ఆర్య ది విలేజ్ టీజర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా తరువాత ఓటీటీ అలాగే అందులో వెబ్ సిరీస్‌లకు క్రేజ్ బాగా పెరిగింది.. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పుడు స్టార్ హీరో ఆర్య కూడా వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు… ది విలేజ్ పేరుతో ఓ హార్రర్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు ఆర్య సిద్ధమయ్యారు. షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా మిళింద్ రావు ది విలేజ్ వెబ్ సిరీస్ ను మిళింద్ రావు తెరకెక్కించారు. మన దేశంలో ఒక గ్రాఫిక్ నవల ఆధారంగా రూపొందిన మొట్ట మొదటి వెబ్ సిరీస్ ఇదే కావడం గమనార్హం… ఇందులో ఆర్య సరసన దివ్య పిళ్లై హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఆజియా, ఆడుకులం నరేన్, తలైవాసల్ విజయ్, ముత్తుకుమార్, కలై రాణి, జార్జ్ ఎం, జాన్ కొక్కెన్, అర్జున్ చిదంబరం, పూజ, జయ ప్రకాష్ మరియు పి.ఎన్ సన్నీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గౌరవ్ శ్రీవాస్తవ్ మరియు ప్రసాద్ పట్నాయక్ లు ది విలేజ్ సిరీస్ ను తెరకెక్కించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది..ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 24 నుంది ది విలేజ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఆర్య వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ రానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అలాగే సిరీస్‌కు సంబంధించి ఒక టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది.ది విలేజ్ వెబ్ సిరీస్ టీజర్ ఎంతో భయానకంగా ఉంది. ముఖ్యంగా చెట్టు రూపంలో ఓ మనిషి తల కనిపించడం, గట్టిగా అరవడం.. దీనికి నీడలో ఉన్న దాగి రహస్యాలను వెలికి తీయండి అని చెప్పి మేకర్స్ భయపెట్టించారు. అలాగే ‘భయం లోతుల్లోకి వెళ్లేందుకు సాహసించండి’ అంటూ రిలీజ్ చేసిన మరో వీడియోలో సాయుధ దళాలపై వింత మనుషులు దాడి చేయడం, ఆర్య కూడా వారిని ఎదుర్కోవడం చూడవచ్చు చేస్తోంది.పక్కా హార్రర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు
Also Read
- Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్లో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
- Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
- Abhijeet Dipke: "ఇది అంతం కాదు.. ఆరంభం".. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
- BCCI: జింబాబ్వేపై గెలిచినా తగ్గని అసంతృప్తి.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక రివ్యూ!
తాజావార్తలు
-
Ishan Kishan: నేను అస్సలు టెన్షన్ పడలేదు.. ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు!
-
Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్లో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
-
Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
-
NBK111: బాలయ్య కోసం గోపీచంద్ ప్రత్యేక హోమం.. డిశ్చార్జ్‌పై గుడ్ న్యూస్!
-
Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!