ఓటీటీ లో వచ్చే వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ సిరీస్‌లకు ఓ రేంజ్‌లో ఆదరణ ఉంటోంది.. ఇప్పటివరకు ఇక్కడ వచ్చిన అన్ని వెబ్ సిరీస్ జనాల ఆదరణ పొందాయి.. మంచి హిట్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఇదే కోవలో ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన ది…
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సౌత్ ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య. ఆర్య నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయం సాధించాయి. అయితే ఆర్య ఓ కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్‌సిరీస్ ‘ది విలేజ్’. ఈ వెబ్ సిరీస్ కు మిలింద్…
కరోనా తరువాత ఓటీటీ అలాగే అందులో వెబ్ సిరీస్‌లకు క్రేజ్ బాగా పెరిగింది.. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పుడు స్టార్ హీరో ఆర్య కూడా వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు… ది విలేజ్ పేరుతో ఓ హార్రర్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు ఆర్య సిద్ధమయ్యారు. షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా మిళింద్ రావు…