Drinking TEA: ‘టీ’ని ఎక్కువ సేపు మరిగించి తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి
- 'టీ'ని ఎక్కువ సేపు మరిగించి తాగుతున్నారా
- ఎక్కువసేపు మరిగించడం వల్ల ఎన్నో హానికర సమ్మేళనాలు జనించే అవకాశం
- టీని అతిగా మరిగిస్తే అది స్లో పాయిజన్‌గా మారిపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘టీ’ అంటే తాగని వారు ఎవరూ ఉండరు. తలనొప్పి ఉన్నా.. పనిలో ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందాలన్నా టీ తాగాల్సిందే. మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే ఛాయ్ లేకపోతే.. ఆ రోజంతా తలనొప్పిగా ఉంటుంది. అందుకోసమని వేడి వేడిగా ఒక గ్లాస్ ఛాయ్ తాగితే ఉపశమనం కలిగిస్తుంది. తమ రుచి మరియు ఆరోగ్యాన్ని బట్టి.. గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, మిల్క్ టీలను తాగుతుంటారు. వీటిలో మిల్క్ టీ అంటే చాలా మందికి ఇష్టం. పాలలో ఎక్కువ టీ ఆకులు వేసి ఎక్కువసేపు మరిగించి తయారుచేసిన టీని ఇష్టపడేవారు కొందరు ఉంటారు. అయితే టీ ని ఎక్కువసేపు మరిగించడం వల్ల ఎన్నో హానికర సమ్మేళనాలు జనించే అవకాశం ఉంది. టీని అతిగా మరిగిస్తే అది స్లో పాయిజన్‌గా మారిపోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Jammu Kashmir: జమ్మూలో 35-40 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు.. భద్రత కట్టుదిట్టం..
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
టీ ఎంతసేపు మరిగించడం మంచిది..?
టీ రుచిగా, ఆరోగ్యంగా ఉండటానికి 4-5 నిమిషాలు మాత్రమే మరిగించాలి.
ఎక్కువ సేపు మరిగించడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు
శరీరంలో ఐరన్, కాల్షియం లోపం
మిల్క్ టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల అందులోని టానిన్‌ల పరిమాణాన్ని పెంచుతుంది. ఇది పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. దీనితో పాటు.. అధిక టానిన్ కంటెంట్ శరీరంలో ఇనుము లోపానికి కారణమవుతుంది. ఆ కారణంగా రక్తహీనత భయం ఉంటుంది.
ఆమ్లత్వం పెరుగుతుంది
మిల్క్ టీని ఎక్కువగా మరగబెట్టడం వల్ల దాని pH మారుతుంది.. టీ మరింత ఆమ్లంగా మారుతుంది.
క్యాన్సర్ ప్రమాదం
మిల్క్ టీని అతిగా మరిగించడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే అక్రిలామైడ్ అనే క్యాన్సర్ కారక పదార్థం ఉత్పత్తి అవుతుంది.
జీర్ణ సమస్యలు
మరిగించిన పాలతో టీ తాగడం వల్ల ఎసిడిటీ, కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
రక్తపోటును పెంచుతుంది
మరిగించిన టీని మరింత మరిగించడం వల్ల దానిలో టానిన్ పరిమాణం పెరుగుతుంది.. ఇది రక్తపోటును పెంచుతుంది.
రుచి మారుతుంది
మిల్క్ టీని ఎక్కువగా మరగబెట్టడం వల్ల దాని రుచి మారుతుంది.
పోషకాల నష్టం
మిల్క్ టీని ఎక్కువగా మరిగించడం వల్ల పాలలో ఉండే ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం వంటి అనేక పోషకాలను నాశనం చేస్తుంది.
తాజావార్తలు
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!