Arasan: శింబు ‘అరసన్ ’ లోకి మరో స్టార్ హీరో ఏంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ శింబు (STR) హీరోగా, జాతీయ అవార్డు దర్శకుడు వెట్రిమారన్ తీస్తున్న సినిమా ‘అరసన్’ మీద అప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. శింబు కెరీర్లో 49వ సినిమా కావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘అరసన్’ అంటే “రాజు” అన్న అర్థం. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తే శింబు వింటేజ్ లుక్‌లో, చేతిలో కత్తి, పక్కనే సైకిల్, రక్తంతో తడిసిన చేతులు ఇవన్నీ కలిసి పక్కా వెట్రిమారన్ మార్క్ రా యాక్షన్ డ్రామా రాబోతుందనే హింట్ ఇస్తున్నాయి. ఈ సినిమా ‘వడ చెన్నై యూనివర్స్’ లో భాగమని కూడా టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా సమంతను తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది.
Also Read : Dharmendra : హేమమాలినితో రెండో పెళ్లికి వెనకున్న నిజాలు, అప్పటి హాట్ టాపిక్స్.. !
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
ఇప్పుడు ఈ మూవీ మీద హైప్‌ని రెండింతలు పెంచే అప్డేట్ వచ్చేసింది! ‘అరసన్’ లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చేశారు. అవున్, అదే విజయ్ సేతుపతి! పాత్ర పెద్దదా చిన్నదా అన్నది పక్కన పెడితే, ఆయన ఏ రోల్లో అయినా పూర్తిగా లీనమవ్వడం తెలిసిందే. తాజాగా ఆయన గెటప్‌ని రివీల్ చేస్తూ టీమ్ అధికారికంగా కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్మెంట్లోకి వెళ్లిపోయారు. వెట్రిమారన్ – శింబు – విజయ్ సేతుపతి కాంబో స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి కోలీవుడ్ అంతా ఎదురు చూస్తోంది.
తాజావార్తలు
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!