BOI Credit Officer Recruitment 2025: అప్లై చేశారా?.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 పోస్టులు.. రేపే లాస్ట్ డేట్
- బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 పోస్టులు
- జనవరి 5, 2026 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు
- అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి బిగ్ అలర్ట్. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు రేపటితో జనవరి 05తో దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై ఉండాలి. అదనంగా, చార్టర్డ్ అకౌంటెంట్, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ICWA, MBA లేదా బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్‌లో PGDBM లేదా బ్యాంకింగ్, క్రెడిట్‌లో తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు పోస్టు స్థాయిని బట్టి ప్రాధాన్యత ఉంటుంది.
Also Read: Jagtial: మరో బస్సు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టవేరా.. పలువురికి తీవ్ర గాయాలు
Also Read
- Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
అభ్యర్థుల వయస్సు నవంబర్ 1, 2025 నాటికి లెక్కిస్తారు. కనీస వయోపరిమితి 25, 28, 30 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి 35, 38, 40 సంవత్సరాలు. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితి సడలింపు లభిస్తుంది. OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:Asaduddin Owaisi: భారత్ కూడా అమెరికా వెనిజువెలాను చేసినట్లు చేయాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
గ్రేడ్ స్కేల్-II నెలకు రూ. 67,160 నుండి రూ. 93,960. గ్రేడ్ స్కేల్-III నెలకు రూ. 99,320 నుండి రూ. 1,05,280. గ్రేడ్ స్కేల్-IV నెలకు రూ. 1,14,220 నుండి రూ. 1,20,940 జీతం అందుకోవచ్చు. SC, ST, దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 175. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.850. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 5, 2026 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!