బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేసే వారికి గుడ్ న్యూస్. భారీ వేతనంతో బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు 60% (లేదా తత్సమానం) మార్కులతో BE/B.Tech (CS/IT/ECE), MCA, లేదా M.Sc ఉత్తీర్ణులై ఉండాలి. ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్, LLB కలిగి ఉండాలి.…