World Kidney Day 2025: అపోలో డయాలసిస్ క్లినిక్స్ అవగాహన కార్యక్రమాలతో ముందంజ..
- అవగాహన కార్యక్రమాలతో ముందుకెళ్తున్న అపోలో డయాలసిస్ క్లినిక్స్
- అపోలో డయాలసిస్ క్లినిక్స్ వరంగల్‌లో ప్రత్యేక సేవా కార్యక్రమం
- దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రధాన లక్ష్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ వరంగల్‌లో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించింది. కాగా.. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం థీమ్ “మీ కిడ్నీలు బాగున్నాయా? ముందుగానే గుర్తించండి, కిడ్నీ ఆరోగ్యాన్ని రక్షించండి” అనే స్ఫూర్తితో.. ఆరోగ్య శిబిరాలు, ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు, సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు కాలానుగుణమైన ఆరోగ్య సంరక్షణ, ముందస్తు జాగ్రత్తల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తోంది.
Read Also: Holi 2025: హోలీ ఆడుతున్నారా? ఈ రంగులతో జాగ్రత్త!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఈ కార్యక్రమంలో అపోలో REACH NSR హాస్పిటల్స్ ఉచిత యూరియా, క్రియాటినిన్ పరీక్షలను అందించాయి. అదనంగా కిడ్నీ ఆరోగ్య పరిరక్షణ, ప్రమాద కారకాలు, జీవనశైలి మార్పులపై ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) నివారణపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రధాన లక్ష్యం. అపోలో డయాలసిస్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా నాణ్యమైన డయాలసిస్ చికిత్సతో పాటు మూత్రపిండ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి.. సమాజ శ్రేయస్సును మెరుగు పర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
Read Also: Sunny Yadav: పరారీలో భయ్యా సన్నీ యాదవ్.. పోలీస్ రియాక్షన్ ఇదే
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!